top of page

📱🔥 ఐఫోన్ 14, యాపిల్ ఐప్యాడ్‌పై భారీ ఆఫర్.

విజయ్ సేల్స్ మెగా ఫ్రీడమ్ సేల్‌లో మీరు iPhone 14ని రూ. 50,000 కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఈ ఫోన్ ధర రూ 69,900లకే అందుబాటులో ఉంటుంది.

అ ఆఫర్‌తో పాటు HDFC బ్యాంక్ ద్వారా కొనుగోలుపై క్యాష్‌బ్యాక్ రూ.4,000, రూ.15,000తో పాటు రూ.8,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో మీరు రూ.27,000 తగ్గింపును పొందవచ్చు. ఇలా మీరు కేవలం రూ. 42,900 లకే iPhone 14ని కొనుగోలు చేసే అవకాశాన్ని పొందుతున్నారు. 📲💰

యాపిల్ ఐపాడ్‌ని కొనుగోలు చేయాలనుకుంటే మీ కోసం Cromaలో గొప్ప ఆఫర్ ఉంది. 9th Gen ఐప్యాడ్ మోడల్ టాటా మార్కెట్‌లో కేవలం రూ.27,990లకే లభ్యమవుతుంది. దీని అసలు ధర రూ.33,900. ఉన్నా మీకు రూ. 5,910 తగ్గింపు ఆఫర్ లభిస్తుంది. 🎁💻

Google కంపెనీకి చెందిన చౌకైన స్మార్ట్‌ఫోన్ Pixel 6a గురించి మాట్లాడాలంటే, ఇది ఫ్లిప్‌కార్ట్‌లో 38 శాతం తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది. తద్వారా మీరు దీన్ని రూ.43,999లకి బదులుగా కేవలం రూ.26,999లకే కొనుగోలు చేయవచ్చు. 📱✨

留言


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page