top of page

మరో కొత్త ల్యాప్‌టాప్‌ను రిలీజ్‌ చేసిన ఇన్‌ఫినిక్స్‌.. రూ.28 వేలకే 💻💥

ఇన్‌ఫినిక్స్‌ 12 జెన్‌ ఇన్‌బుక్‌ ఎక్స్‌ 3 ల్యాప్‌టాప్‌ 14.8 ఎంఎం అతి సన్ననైన ల్యాప్‌టాప్‌గా కంపెనీ పేర్కొంటుంది. 💼🌟 ఈ ల్యాప్‌టాప్‌లో 14 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే 300 నిట్స్‌ బ్రైట్‌నెస్‌తో పని చేస్తుంది. 🖥️🌈 ఈ ల్యాప్‌టాప్‌ అతి తక్కువ ధరలో అధునాత ఫీచర్లను అందిస్తుందని ఇన్‌ఫినిక్స్‌ ప్రతినిధులు చెబుతున్నారు. 🚀👍

ఇన్‌ఫినిక్స్‌ నయా ల్యాప్‌టాప్‌ బరువు 1.24 కిలోలు. 🏋️‍♂️ ఇది తక్కువ కాంతిలో పని చేసేందుకు వీలుగా బ్లాక్‌ లీట్‌ కీబోర్డుతో వస్తుంది. ⌨️⚙️ అలాగే ఈ ల్యాప్‌టాప్‌ తేలికపాటి మెటల్‌తో రూపొందించారు. 💼🎨 ఈ ల్యాప్‌టాప్‌ రెడ్‌, గ్రీన్‌, సిల్వర్‌, బ్లూ అనే నాలుగు రంగుల్లో అందుబాటులో ఉంటుంది. 🌈🎉

ఈ ల్యాప్‌టాప్‌లో అధిక నాణ్యత వీడియో కాలింగ్‌ కోసం డ్యూయల్‌ స్టార్‌ లైట్‌ ఫ్లాష్‌ 1080 పీ వెబ్‌క్యామ్‌ ద్వారా పని చేస్తుంది. 📸💬 ఈ ల్యాప్‌టాప్‌ 65 వాట్స్‌ ఈజీ క్యారీ టైప్‌-సీ చార్జర్‌ ద్వారా 50 కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీ ద్వారా శక్తిని పొందుతుంది. 🔌🔋 ఈ ల్యాప్‌టాప్‌ గరిష్టంగా తొమ్మిది గంటల వీడియో ప్లే బ్యాక్‌ సమయాన్ని, అలాగే తొమ్మిది గంట వరకూ సాధారణ పనిని అనుమతిస్తుంది. 🎥⏱️


ఇన్‌ఫినిక్స్‌ 12 జెన్‌ ఇన్‌బుక్‌ ఎక్స్‌ 3 ల్యాప్‌టాప్‌ 4.4 జీహెచ్‌జెడ్‌ ఫ్రీక్వెన్సీతో 12వ జెనరేషన్‌ ఇంటెల్‌ కోర్‌ ప్రాసెసర్‌ ద్వారా పని చేస్తుంది. 💻🔥 ఈ ల్యాప్‌ 1 టీబీ + 16 ర్యామ్‌తో పని చేస్తుంది. 🧠💾 ఈ ల్యాప్‌టాప్‌లో అద్భుతమైన సౌండ్‌ క్వాలిటీ కోసం డ్యుయల్‌ స్టీరియో స్పీకర్‌ + డీటీఎస్‌ ఆడియో సిస్టమ్‌తో పని చేస్తుంది. 🎵🔊


ఇన్‌ఫినిక్స్‌ 12 జెన్‌ ఇన్‌బుక్‌ ఎక్స్‌ 3 ల్యాప్‌టాప్‌ మూడు వేరింయంట్స్‌తో వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. 🖥️📊 ఐ3, ఐ5, ఐ7 వేరియంట్స్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. 🏁🛒 ఈ ల్యాప్‌టాప్‌ ప్రారంభ ధర రూ.27,990గా ఉంది. 💰💻

Comentarios


bottom of page