📱 రియల్ మీ 11 5 జీ ఫీచర్లు మధ్య శ్రేణి రియల్ మీ 11 5 జీ 3 ఎక్స్ జూమ్‌తో 108 ఎంపీ కెమెరా, 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది.
అంటే ఈ సూపర్‌ఫాస్ట్ చార్జ్ ద్వారా కేవలం 17 నిమిషాల్లో స్మార్ట్‌ఫోన్‌ను 0 శాతం నుంచి 50 శాతానికి పెంచుతుందని కంపెనీ పేర్కొంది. అలాగే ఈ ఫోన్ రెండు ర్యామ్+స్టోరేజ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. 8 జీబీ + 128 జీబీతో పాటు 8 జీబీ + 256 జీబీ వేరియంట్‌లో ఈ ఫోన్ వినియోగదారులను పలుకరించనుంది. ఈ ఫోన్ ‘గ్లోరీ హాలో’ డిజైన్‌తో నలుపు, బంగారపు రంగుల్లో అందుబాటులో ఉంటుంది. 📸📱
🚀 రియల్ మీ 11 5జీ జీ ప్రపంచంలోని మొట్టమొదటి 5జీ తక్కువ-పవర్ హాట్‌స్పాట్‌తో వస్తుందని కంపెనీ పేర్కొంది. అంటే పరికరం తక్కువ-పవర్ మోడ్‌లో ఉన్నప్పుడు కూడా వినియోగదారులు వేగవంతమైన 5 జీ హాట్‌స్పాట్‌కు కనెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. 📶⚡
🔥 సూపర్ ఫీచర్స్‌తో రియల్‌మీ బడ్స్ లాంచ్ రియల్ మీ తాజా లాంచ్‌లో కేవలం స్మార్ట్‌ఫోన్ మాత్రమే కాకుండా రియల్ మీ బడ్స్ కూడా రిలీజ్ చేయనుంది. రియల్‌మీ బడ్స్ ఎయిర్ 5తో పాటు 5 ప్రోలను రేపే లాంచ్ చేయనుంది. 🚀📱
🔋 ఈ బడ్స్ కూడా ఫ్లిప్‌కార్ట్‌తో పాటు రియల్ మీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. 🛒🌐
🛠️ ఈ రియల్ మీ బడ్స్ ఎయిర్ 5 ప్రో మొదటి కోక్సియల్ డ్యూయల్ డ్రైవర్‌లను కలిగి ఉన్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. 🛠️💪
🤝 ఇది శక్తివంతమైన బాస్‌ను అందించడానికి 11 ఎంఎం బాస్ డ్రైవర్‌ను, వివరణాత్మక ట్రెబుల్ కోసం 6 ఎంఎం మైక్రో-ప్లానార్ ట్వీటర్‌ను కూడా కలిగి ఉంటుందని వివరిస్తున్నారు. 🤝📊