top of page
Shiva YT

మీకోసమే ఈ సూపర్‌ ఫీచర్‌ 🌟

ఈ మెయిల్ లో వచ్చే భాషలో ఇబ్బందులు పడద్దనే ఉద్దేశంతో గూగుల్ సంస్థ మొబైల్ యాప్ యూజర్లకు ఈ కొత్త ఫీచర్ ని అందుబాటులోకి తెచ్చింది.

ఈ కొత్త ఫీచర్ ద్వారా ఎలాంటి భాషలో ఈమెయిల్ వచ్చినా సరే వెంటనే వాటిని తమకు అనువైన భాష లోకి మార్చుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్ ద్వారా మోసపోయే అవకాశాలు కూడా చాలా తక్కువ. మెయిల్ వచ్చిన భాష మనకు అర్థం కాకపోతే వెంటనే ట్రాన్స్‌లేట్‌ ఆప్షన్ ద్వారా మనకు నచ్చిన భాషలోకి మార్చుకోవచ్చు. 📧🌐📱

ఈ ఫీచర్‌ను ఎలా ఉపయోగించుకోవాలంటే..

ముందుగా జీమెయిల్‌ యాప్‌ని ఓపెన్ చేసి మనకు కావాల్సిన ఈమెయిల్ సెలెక్ట్ చేసుకోవాలి. 📥📲

ఈమెయిల్‌ ఓపెన్ చేయగానే రైట్ సైడ్ టాప్ కార్నర్‌లో ఉన్న మూడు డాట్ బటన్‌ని చేయాలి. 📝👆

అందులో ట్రాన్స్‌లేట్ ఆప్షన్‌ని సెలక్ట్ చేసుకోవాలి. 🌐🔀

మనకు కావాల్సిన భాషను సెలెక్ట్ చేసుకోవాలి. 🗣️✅

సెలక్ట్ చేసుకున్న భాషలోకి ట్రాన్స్‌లేట్‌ అయిన మెయిల్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. 🌍📩👁️‍🗨️

bottom of page