top of page

📱🍏 యాపిల్ ఐఫోన్..కేవలం రూ. 17,399కే కొనొచ్చు..💰💸

ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన ఐఫోన్ మోడల్ ఆపిల్ ఐఫోన్ 12. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో కూడా ఈ ఫోన్ కు మంచి స్పందనే లభించింది. 📱🌍🛒

అయితే యాపిల్ ఐఫోన్ 15ని ఇటీవల ప్రారంభించిన యాపిల్ సంస్థ ఈ యాపిల్ ఐఫోన్ 12 తో పాటు యాపిల్ ఐఫోన్ 13 మినీ ఉత్పత్తిని నిలిపివేసింది. 📱🍎 అంతేకాక తన అధికారక స్టోర్ నుంచి ఈ రెండు స్మార్ట్ ఫోన్లను తొలగించింది. 📴🔒 యాపిల్ ఐఫోన్ 13 మినీ ఫోన్ యాపిల్ లాంచ్ చేసిన చివరి మినీ మోడల్‌లు. 📱💼 ఆపిల్ ఐఫోన్ 12, ఆపిల్ ఐఫోన్ 13 మినీ రెండూ ఐకానిక్ ఐఫోన్ మోడల్‌లు. 📱💳 దీంతో రెండు ఫోన్‌లపై ఫ్లిప్ కార్ట్ భారీ ఆఫర్లను అందిస్తోంది. 💸🛍️ దీనితో పాటు, కొనుగోలుదారులు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ నుంచి ఈఎంఐ లావాదేవీలు చేస్తే రూ. 2000 తగ్గింపును పొందవచ్చు. 💳💰 ఈ ఆఫర్‌లన్నింటితో కలిపి యాపిల్ ఐఫోన్ 12 ను మీరు రూ. 17,399కి కొనుగోలు చేయవచ్చు. 🤑📱

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page