top of page

📱పోకో నుంచి బడ్జెట్‌ ఫోన్‌..🚀

పోకో సీ51 పేరుతో లాంచ్‌ చేసిన ఈ స్మార్ట్ ఫోన్‌లో ఆక్టాకోర్ మీడియాటెక్ హెలియో జీ36 ఎస్వోసీ చిప్‌సెట్ ప్రాసెసర్‌ను అందిచారు. 📟

ప్రముఖ ఈ కామర్స్‌ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్ ఫోన్‌ అందుబాటులోకి వచ్చింది. 🛒ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌ ధర విషయానికొస్తే 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ వేరియంట్ ధర రూ. 6,499 కాగా 128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్ ధర రూ. 8,999 గా ఉంది. 💲 కొన్ని బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే ఇన్‌స్టంట్‌గా పది శాతం డిస్కౌంట్ లభిస్తుంది. 💳💰

ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్‌ కెపాసిటీ గల బ్యాటరీని అందిచారు. 🔋 ఇందులో 6.52 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందిచారు. 📺 ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో ఈ ఫోన్‌ పని చేస్తుంది. 🤖

కెమెరా విషయానికొస్తే పోకో సీ51లో 8 మెగా పిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాతో పాటు, సెల్ఫీలకోసం 5 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు. 📸

ఈ స్మార్ట్ ఫోన్‌లో బ్యాక్‌ ప్యానెల్‌పై ఫింగర్‌ ప్రింటర్‌ సెన్సర్‌ను అందిచారు. 👆 అలాగే కనెక్టివిటీ విషయానికొస్తే ఇందులో ఐక్రో యూఎస్‌బీ పోర్ట్‌, 3.5 ఎంఎం ఆడియో జాక్‌ కనెక్టివిటీ వంటి ఫీచర్స్‌ అందిచారు. 🔄🔌


Comments


bottom of page