top of page

🕐 మిడ్‌ రేంజ్ బడ్జెట్లో టాప్ లేపుతున్న స్మార్ట్ వాచ్‌లు ఇవే.. 🕐

🕐 రెడ్ మీ వాచ్ యాక్టివ్3.. ఈ వాచ్ ప్రీమియం మెటాలిక్ ఫినిష్ ను కలిగి ఉంటుంది. ఇది రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. చార్ కోల్ బ్లాక్, ప్లాటినమ్ గ్రే రంగుల్లో లభ్యమవుతుంది. దీనిలో బ్లూ టూత్ కాలింగ్ ఫీచర్ ఉంటుంది. లౌడ్ స్పీకర్ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. దీనిలో 1.83 అంగుళాల డిస్ ప్లే ఉంటుంది. దీనిలోని బ్యాటరీ 12 రోజుల వరకూ లైఫ్ ఇస్తుంది. దీని ధర రూ. 2,999గా ఉంది. 💼⌚

🕐 వన్ ప్లస్ నార్డ్ స్మార్ట్ వాచ్.. దీనిలో జింక్ అల్లాయ్ ఫ్రేమ్, స్టెయిన్ లెస్ స్టీల్ బకిల్ స్ట్రాప్ ఉంటుంది. 1.78 అంగుళాల డిస్ ప్లే ఉంటుంది. 60హెర్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. లైట్ వెయిట్ లో ఉంటుంది. దీని ధర రూ. 4,999గా ఉంది. 💼⌚

🕐 నాయిస్ ఫిట్ డివా స్మార్ట్ వాచ్.. దీనిలో 1.1 అంగుళాల అమోల్డ్ డిస్ ప్లే, ఆల్ వేస్ ఆన్ ఫీచర్ తో వస్తుంది. డైమండ్ కట్ డయల్, మెటాలిక్ ఫినిష్ తో పాటు పలు రకాల స్ట్రాప్స్ తో అందుబాటులో ఉంటుంది. దీనిలో 100 వాచ్ ఫేసెస్ ఉంటాయి. ఐపీ 67 తో వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది. దీని ధర రూ. 3,499గా ఉంది. 💼⌚

🕐 ఫాస్ట్ ట్రాక్ రిఫ్లెక్స్ ఇన్వోక్ ప్రో.. ఈ వాచ్ 1.3 అంగుళాల అమోల్డ్ డిస్ ప్లే 2.5డీ కర్వడ్ గ్లాస్ ను కలిగి ఉంటుంది. బ్లూ టూత్ కాలింగ్, వాయిస్ అసిస్టెంట్ సపోర్టు చేస్తుంది. అడ్వాన్స్ డ్ చిప్ సెట్, పలురకాల స్పోర్ట్స్ మోడ్లు ఉంటాయి. దీని ధర రూ. 4,495గా ఉంది. 💼⌚

🕐 బోట్ ఎక్స్ టెండ్ ప్లస్.. ఈ స్మార్ట్ వాచ్ మంచి బ్యాటరీ సామర్థ్యం ఉంటుంది. ఫుల్ చార్జ్ పై ఏడు రోజుల పాటు పనిచేస్తుంది. 1.78 అంగుళాల అమోల్డ్ డిస్ ప్లే ఉంటుంది. యూపీ68 సర్టిఫికేషన్ ఉంటుంది. దీని ధర రూ. 2,999గా ఉంది. 💼⌚


Comments


bottom of page