top of page

📱💍 ఈ స్మార్ట్ రింగ్ ఆడవాళ్లకు ప్రత్యేకం!! 🗓️ ఆగస్ట్ 28 నుంచి కొనుగోళ్లకు అవకాశం ✨

🌐 అధునిక యుగంలో స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచెస్, స్మార్ట్ ఇయర్ బడ్స్ ట్రెండింగ్ నడుస్తోంది 💡. తాజాగా మార్కెట్‌లోకి స్మార్ట్ రింగ్ అందుబాటులోకి వచ్చింది📳.

గ్యాడ్జెట్లు అన్నీ స్మార్ట్ దనాన్ని సంతరించుకుంటున్నాయి 🌟. ఇందులో భాగంగా ప్రముఖ ఆడియో, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ బోట్ స్మార్ట్ రింగ్‌ను తీసుకొచ్చింది 🚀. దీన్ని గత నెలలోనే ఆవిష్కరించినప్పటికీ.. ధర, ఎప్పటి నుంచి విక్రయించేది అప్పుడు వెల్లడించలేదు 💰. ఆగస్టు 28 నుంచి అమ్మకాలు మొదలవుతాయని బోట్ తాజాగా ప్రకటించింది 🌟.


Comentarios


bottom of page