top of page

🔋 స్మార్ట్ ఫోన్ బ్యాటరీ పాడవకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఎలా? 📱

మీ మొబైల్‌తో అందించిన ఛార్జర్ నుండి ఫోన్‌ను ఛార్జ్ చేయండి. 🔌 ప్రస్తుతం అన్ని మొబైల్స్ USB కేబుల్ ద్వారా ఛార్జ్ చేయబడతాయి. 📲

కంప్యూటర్‌లో పెట్టుకున్నా లేదా ఇతర కంపెనీల ఛార్జర్‌ని ఉపయోగించి ఛార్జ్ చేసినా సమస్య వస్తుంది. 🛑 అందుకే కంపెనీ అందించిన ఛార్జర్ నుండి ఛార్జ్ చేయండి. 👌 అప్పుడు బ్యాటరీ కూడా ఎక్కువసేపు ఉంటుంది. 🔋 మొబైల్ వేడెక్కడం వల్ల బ్యాటరీపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. 🏃‍♂️ ర్యామ్ తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ గేమ్స్ ఆడితే మొబైల్ వేడెక్కుతుంది. 🎮 వెంటనే గేమ్ ఆడటం మానేయండి. 🏃‍♀️ మొబైల్ చల్లబడే వరకు ఉపయోగించవద్దు.

🚗 వీలైనంత వరకు కారు లేదా బైక్ ఛార్జర్ల ద్వారా ఫోన్ బ్యాటరీని రీఛార్జ్ చేసే అలవాటును మానుకోండి. ⚡ ఎందుకంటే, దాని నుండి అధిక కరెంట్ ఫోన్ బ్యాటరీపై ప్రభావం చూపుతుంది. 🌒 కొంతమంది తమ మొబైల్‌లను రాత్రిపూట ఛార్జ్ చేసి ఉంచుతారు. 🌃 ఇలా చేయడం ప్రమాదకరం. 🚫 దీని వల్ల బ్యాటరీ ఎక్కువ సేపు ఉండదు. ⏳ ఓవర్‌ఛార్జ్ కూడా చేయవద్దు. 🔌 90% ఛార్జ్ అయిన వెంటనే 80% ఛార్జింగ్ వచ్చే వరకు ఛార్జ్ చేయండి. ⚡ ఇలా చేయడం వల్ల బ్యాటరీ ఎక్కువసేపు ఉంటుంది. 🔋

Comentários


bottom of page