top of page

రెడ్‌మీ నుంచి బడ్జెట్‌ స్మార్ట్‌ ఫోన్‌..📱💰 50 ఎంపీ కెమెరాతో పాటు ఎన్నో ఫీచర్స్‌..

రెడ్‌మీ 12 స్మార్ట్ ఫోన్‌కి కొనసాగింపుగా ఈ ఫోన్‌ను లాంచ్‌ చేశారు. ఈ ఫోన్‌లో 6.74 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. 90 హెర్ట్జ్‌ స్క్రీన్ రిఫ్రెష్‌ రేట్‌ ఈ స్క్రీన్ సొంతం.

ఈ స్మార్ట్ ఫోన్‌లో మీడియాటెక్‌ హీలియో జీ99 ప్రాసెసర్‌ను అందించారు. 📲🔥

ఈ స్మార్ట్ ఫోన్‌లో పంచ్‌ హోల్‌ డిస్‌ప్లేను అందించారు. ఇక బ్యాటరీ విషయానికొస్తే రెడ్‌మీ 13సీ స్మార్ట్ ఫోన్‌లో 18 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీని ఇచ్చారు. మొత్తం మూడు వేరియంట్స్‌లో ఈ ఫీచర్‌ను తీసుకొచ్చారు. 🔋🚀

కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో మూడు కెమెరాల సెటప్‌తో కూడిన రెయిర్‌ కెమెరా సెటప్‌ను అందించారు. ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమరాను అందించారు. అలాగే సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. 📸🤳

ఈ స్మార్ట్ ఫోన్‌లో పవర్‌ ఫుల్‌ ఆక్టా కోర్‌ ప్రాసెసర్‌ను అందించారు. ఈ ఫోన్‌లో 1 టీబీ ఎక్స్‌టెండబుల్‌ స్టోరేజ్‌ను అందించారు. ఈ స్మార్ట్‌ ఫోన్‌ను ఒక్కసారి రీఛార్జ్‌ చేస్తే 25 రోజులు స్టాండ్‌బై, 31 గంటల వరకు కాలింగ్‌, 23 గంటల వరకు వీడియో స్ట్రీమింగ్‌ అందిస్తుంది. 🔄📅

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page