🤖 ఈ సమస్యకు చెక్ పెట్టడానికి వాట్సాప్‌లో ఓ ఫీచర్ అందుబాటులో ఉందన్న విషయం మీకు తెలుసా.? 🧐 గ్రూప్‌లో చేరిన తర్వాత ఎగ్జిట్ అయ్యే కంటే ముందే గ్రూప్‌లో చేరకుండా చేసే ఈ ఫీచర్‌తో ఎంతో ప్రయోజనం ఉంది. 😃
ఇంతకీ ఏంటా ఫీచర్.? ఈ ఫీచర్‌ను ఎలా ఎనేబుల్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.. 🤷♂️ ఇందుకోసం ముందుగా మీ ఫోన్‌లోని వాట్సాప్ యాప్‌ను ఓపెన్ చేయాలి. 📱 అనంతరం కుడివైపు కనిపించే మూడు చుక్కలను క్లిక్ చేయాలి. 🔍
📌 ఆ తర్వాత ‘సెట్టింగ్స్’లోకి వెళ్లి ప్రైవసీ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. 🛠️ ఆ తర్వాత కిందికి స్క్రోల్ చేస్తే.. ‘గ్రూప్స్’ ఆప్షన్ కనిపిస్తుంది. 🔄 దానిని క్లిక్ చేసి.. అందులో.. ఎవ్రీవన్, మై కాంటాక్ట్స్, మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్ అనే ఆప్షన్స్ కనిపిస్తాయి. 📊 వీటిలో ఎవ్రీవన్ కాకుండా మిగతా ఆప్షన్లు ఎంచుకోవచ్చు. 🔧 దీంతో ఇకపై ఎవరైనా మిమ్మల్ని గ్రూప్‌లో యాడ్ చేయడానికి ప్రయత్నిస్తే.. 🚀 మీకు మొదట ఇన్వైట్ లింక్ వస్తుంది. 💌 అప్పుడు ఆ లింక్‌ను క్లిక్ చేసి గ్రూప్‌లో యాడ్ అవ్వొచ్చు. 🚪 ఇలాంటి లింక్‌లను కూడా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని క్లిక్ చేయాలి. 🔄 ఈ లింక్‌ల పేరుతో కూడా కొందరు సైబర్ నేరస్థులు మీ ఫోన్‌ను హ్యాక్ చేసే ప్రమాదం ఉందని గుర్తించాలి. 🚨