📱🔢 ఇప్పటి వరకు కొత్త ఫోన్‌లో వాట్సాప్ లాగిన్ చేయాలంటే ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ తప్పనిసరిగా ఉండేది. 6️⃣🔑 ఇందుకోసం 6 అంకెల ఓటీపీ మెసేజ్ ఫోన్‌కు వస్తుంది. 🔒📲
దీనికి అల్టర్‌నేటివ్‌గా వాట్సాప్ లాగిన్ కోసం ఈ మెయిల్ వెరిఫికేషన్ ఫీచర్‌ను తీసుకొస్తోంది. 🌐📧 ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుంది. 📧🔒
ఐఓఎస్, ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు ఈ ఫీచర్‌ను తీసుకురానున్నారు. 📱📩
వాట్సాప్ ఈ-మెయిల్ వెరిఫికేషన్ కోసం యూజర్లు ఫోన్ నెంబర్‌కు బదులుగా తమ మెయిల్ ఐడీని టైప్ చేయాలి. 📧🔐 వెంటనే మీ మెయిల్ ఐడీకి వెరిఫికేషన్ మెయిల్ వస్తుంది. 📬🔓 మెయిల్‌ను ఓపెన్ చేసిన ఐడీని వెరిఫై చేయాలి. 🔒📲 వాట్సాప్ అకౌంట్ లాగిన్ అవుతుంది. 📲🔐 వాట్సాప్ మెయిల్ వెరిఫికేషన్ కోసం ఉపయోగించే ఈమెయిల్ ఐడీ వివరాలలు ఇతరులకు ఎవరికీ కనిపించవు. 🌐📧 ఇదిలా ఉంటే ఈ ఫీచర్‌తో పాటు ఆడియో, వీడియో కాల్స్ సమయంలో యూజర్ల లొకేషన్, ఐపీ అడ్రస్ వవరాలు అవతలి వాళ్లకు తెలియకుండా ప్రొటెక్షన్ ఫీచర్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 🔐📱