top of page

📱 వివో నుంచి మరో స్టన్నింగ్ ఫోన్‌...📲

🤩 ఈ స్మార్ట్ ఫోన్‌ను రెండు వేరియంట్స్‌లో తీసుకురానున్నారు. 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌, 16 జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌, 16 జీబీ ర్యామ్‌, 1 టీబీ స్టోరేజ్‌ వేరియంట్స్‌లో లాంచ్‌ చేయనున్నారు. 🚀

📊 వివో ఎక్స్‌ 100 ప్రో స్మార్ట్ ఫోన్‌లో 6.78 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందిచారు. 2,800 x 1,260 పిక్సెల్స్‌ ఈ స్క్రీన్‌ సొంతం. 📺 ఇక ఈ ఫోన్‌లో 4ఎన్‌ఎమ్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 9300 ఎస్‌సోసీ ప్రాసెసర్‌ను అందిచారు. 📲 ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్‌ పనిచేయనుంది.

📸 కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందిచనున్నారు. 📷 ఇందులో 64 మెగాపిక్సెల్స్‌తో కూడిన ప్రైమరీ కెమెరాతో పాటు, 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెండు కెమెరాలను అందిచారు. 📸📸📸 100 ఎక్స్‌ డిజిటల్‌ జూమ్‌ ఈ కెమెరా సొంతం. 📷

🔋 బ్యాటరీ విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 120 వాట్స్‌ వైర్డ్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందిచారు. 🔌 ఇందులో బ్లూటూత్‌ 5.4, వైఫై వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందిచారు. 📡 శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్‌, నావిక్‌సీ వంటి ఫీచర్లను అందిచారు. 🌐🛰️

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page