top of page

📺 యూట్యూబ్‌ని ఫాలో అవుతోన్న వాట్సాప్.ఆ ఫీచర్‌ను కూడా తెచ్చేసింది..📱

🌐 టెక్ ప్రపంచంలో వాట్సాప్ ఒక ట్రెండ్ సెట్టర్ అని చెప్పాలి. మెటా యాజమాన్యంలో నడిచే ఈ మెసేజింగ్ యాప్ గ్లోబల్ లీడర్ అని చెప్పడం అతిశయెక్తి కాదు. 🌍

స్మార్ట్ ఫోన్లలోకి మెసేజింగ్ మాత్రమే కాక స్టేటస్, ఆడియో, వీడియో కాల్స్, ఇటీవల కాలంలో వచ్చిన వాట్సాప్ చానల్ వంటి సరికొత్ ఫీచర్లు వినియోగదారులకు పరిచయం చేసి, వారి మనన్నలు పొందుతోంది. 📲

📢 అంతేకాక వినియోగదారుల ఫీడ్ బ్యాక్ ఎప్పటికప్పుడు తీసుకుంటూ.. అత్యాధునిక సాంకేతికతను యాప్ నకు జోడిస్తోంది వాట్సాప్. 🚀 ఇదే క్రమంలో వాట్సాప్ ను సూపర్ గా మార్చే ఓ కొత్త ఫీచర్ ను వాట్సాప్ లోకి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. 🌟 అదే వీడియోలలో ప్లే బ్లాక్ కంట్రోల్ ఆప్షన్. 🎬 అంటే మీరు చూస్తున్న వీడియోను ఫార్వాడ్, బ్యాక్ వర్డ్ చేసుకొనే అవకాశం అన్నమాట. 🔄 మీరు యాప్ లో వీడియోని ప్లే చేయొచ్చు. 🎥 లేదా పాజ్ చేయొచ్చు. 📝 ఇంకా ఫార్వాడ్ బ్యాక్ వర్డ్ ఏదైనా చేయొచ్చు. 📄 ఈ ఫీచర్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే వాట్సాప్ కూడా మీకు మరో యూ ట్యూబ్ లా మారిపోయే అవకాశం ఉంది. 🌠 ప్రస్తుతం ఈ కొత్త ఫీచర్‌ను వాట్సాప్ పరీక్షిస్తోంది. 🧐 ఈ ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఫోన్లలోని వాట్సాప్ బీటా టెస్టర్లకు అందుబాటులో ఉంది. 📲 పరీక్ష విజయవంతమైతే అందిరికీ అందుబాటులోకి వస్తుంది. 🎉

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page