top of page

"యాపిల్ నుంచి కొత్త వాచ్‌..😃

2024 యాపిల్‌ వాచ్‌లో బీపీ మానిటరింగ్‌ వంటి అధునాతన ఫీచర్‌ ఈ వాచ్‌ సొంతం. అయితే ఇప్పటికే బీపీ మానిటరింగ్‌ వంటి ఫీచర్లు వాచ్‌లలో ఉన్నా..

కచ్చితత్వంలో కూడిన వివరాలను అందించలేవు. అయితే యాపిల్‌లో మాత్రం ఇందుకు భిన్నమైన ఫీచర్స్‌ను తీసుకొస్తున్నారు. 😎

ఈ వాచ్‌లోని బీపీ మానిటరింగ్‌ ఫీచర్‌తో ఇవి మెరుగైన బీపీ మానిటరింగ్‌ వ్యవస్థను అందించనున్నారు. హైపర్ టెన్షన్‌ శోధనలో బీపీ సెన్సర్‌ టెక్‌ను ఈ ఫీచర్‌లో జోడించనున్నారు. ఈ వివరాలను బ్లూమ్‌బర్గ్ రిపోర్ట్‌లో వెల్లడించారు. 📈

బీపీ రీడింగ్స్‌ను కచ్చితత్వంతో తెలపడం వల్ల యూజర్లను యాపిల్‌ డివైజ్‌ వెంటనే అలర్ట్‌ చేసే విధంగా టెక్నాలజీని తీసుకొచ్చారని కంపెనీ చెబుతోంది. 🚨 స్లీప్‌ అపెనా డిటెక్షన్‌ అనే కొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్నారు. దీంతో నిద్రలేమి వంటి సమస్యలను కూడా పసిగట్టవచ్చు. 💤

2024 స్మార్ట్‌ వాచ్‌లోని స్లీప్ అప్నియ డిటెన్షన్‌ ఫీచర్‌తో నిద్రలేమి సమస్యను వెంటనే గుర్తించి, వైద్యుల సలహాలు తీసుకోవాలని యూజర్లను అప్రమత్తం చేస్తుంది. ఇదిలా ఉంటే ఈ యాపిల్‌ వాచ్‌ ధర, ఫీచర్లకు సంబంధించిన పూర్తి వివరాలపై క్లారిటీ రావాల్సి ఉంది. 📱🏥"

Kommentare


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page