top of page

📱 "రియల్‌మీ ఫోన్‌పై రూ. 5 వేల డిస్కౌంట్‌.. రూ. 10 వేలకే 50 ఎంపీ కెమెరా.." 📦

🛒 అమెజాన్‌ సేల్‌లో భాగంగా రియల్‌మీ నార్జో 60 ఎక్స్‌ స్మార్ట్ ఫోన్‌పై మంచి డీల్‌ అందిస్తోంది. 💸 ఈ స్మార్ట్ ఫోన్‌ అసలు ధర రూ. 14,999కాగా, 22 శాతం డిస్కౌంట్‌లో భాగంగా రూ. 11,749కే సొంతం చేసుకునే అవకాశం కల్పించారు. 💰

వీటితోపాటు పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేసే వారికి అదనంగా రూ. వెయ్యి వరకు డిస్కౌంట్‌ పొందొచ్చు. 💳

📸 దీంతో ఈ స్మార్ట్ ఫోన్‌ను రూ. 10 వేలకే సొంతం చేసుకోవచ్చు. 📷 ఇక రియల్‌మీ నార్జో 60 ఎక్స్‌ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే 5జీ నెట్‌వర్క్‌కి సపోర్ట్‌ చేసే ఈ ఫోన్‌లో 4జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌లో తీసుకొచ్చారు. 📲 ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్‌ పని చేస్తుంది.

🔋 ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో 33 వాట్స్‌ పవర్‌ ఫుల్ సూపర్‌ వూక్‌ ఛార్జింగ్ టెక్నాలజీ అందిచారు. 🔌 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ ఈ ఫోన్‌ సొంతం. 70 నిమిషాల్లో 50 శాతం బ్యాటరీ ఛార్జ్‌ కావడం ఈ ఫోన్‌ ప్రత్యేకత. 🔋 బ్యాక్‌ ఫింటర్‌ ప్రింట్ సెన్సార్‌ను ఇచ్చారు. 🖼️

📸 కెమెరా విషయానికొస్తే 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందిచారు. 📷 కనెక్టివిటీ ఫీచర్‌ విషయానికొస్తే ఇందులో బ్లూటూత్‌, సెల్యూలార్‌, వైఫై, ట్రూ జీపీఎస్‌ వంటి ఫీచర్స్‌ను అందిచారు. 📡 క్వాల్కమ్‌ మీడయా టెక్‌ ప్రాసెసర్‌ ఈ ఫోన్‌ సొంతం. 💡

📺 ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.72 ఇంచెస్‌తో కూడిన ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందిచారు. 📈 90 హెచ్‌జెడ్‌ ఈ స్క్రీన్‌ సొంతం. 📲 ఈ ఫోన్‌లో పంచ్‌ హోల్‌ డిస్‌ప్లేను ఇచ్చారు. 🌟 680 నిట్స్‌ బ్రైట్‌నెస్‌తో ఈ స్క్రీన్‌ను డిజైన్ చేశారు. 📈

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page