top of page

📣📱 వాట్సాప్ యూజర్లకు పండగలాంటి వార్త..

🔝🆕 వాట్సాప్‌లో ఎక్కువ ప్రాముఖ్యత పొందిన ఫీచర్స్‌లో గ్రూప్‌ కాల్స్‌ ఒకటి. ఎక్కడెక్కడో ఉన్న వారంతా ఒక చోట చేరి ఆడియో, వీడియో కాల్స్‌ మాట్లాడుకునే సదుపాయం ఈ ఫీచర్‌ ద్వారా యూజర్లకు అందించింది వాట్సాప్‌.

🆕📱 ఇప్పటి వరకు ఈ గ్రూప్‌ కాల్స్‌లో ఒకేసారి 15 మంది యూజర్లు కలిసి మాట్లాడుకునే అవకాశం ఉందని తెలిసిందే. అయితే తాజాగా వాట్సాప్‌ ఇందులో కొత్త అప్‌డేట్‌ను తీసుకొచ్చింది.

📞👥 వాట్సాప్‌ తీసుకొచ్చిన కొత్త అప్‌డేట్‌తో ఇకపై వాట్సాప్‌ గ్రూప్‌ కాల్స్‌లో గరిష్టంగా 32 మంది పాల్గొనే అవకాశం లభించనుంది. 📈🗣️ దీంతో ఒకే సారి 31 మంది గ్రూప్‌ కాల్స్‌లో మాట్లాడుకోవచ్చన్నమాట.

🔒🔐 కాల్స్‌ ట్యాబ్‌కు అప్‌డేట్‌తో తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్‌ ప్రస్తుతానికి 2.23.19.16 బీటా టెస్టర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. 🆕✅ ప్రస్తుతం టెస్టింగ్‌ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకురానుంది. 🆙🔍

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page