🍎 ఆపిల్ ఐఫోన్ ఉత్పత్తి ఎక్కువగా చైనా నుంచి జరుగుతుంది. అయితే కొన్ని పారిశ్రామిక సమస్యల కారణంగా భారతదేశంలో పెట్టుబడుడులు పెట్టి ఉత్పత్తి యూనిట్లును ప్రారంభించేందుకు శ్రీకారం చుట్టింది.
🤝 ఇందులో భాగంగానే చైనాలోని తైవాన్, జెంగ్ జౌ పారిశ్రామిక వాడల్లో పెట్టుబడి పెట్టేందుకు నిరాకరిస్తున్నాయి. 👥 ఇప్పటికే చైనాలో 35% నుంచి 45% ఉత్పత్తులు తగ్గించిన యాపిల్ సంస్థ రానున్న రోజుల్లో దీనిని 75% నుంచి 85% తగ్గించాలని భావిస్తోందని ఈ సంస్థకు 🚫 చెందిన సెక్యూరిటీ విశ్లేషకుడు తెలిపారు.
📦 భారతదేశంలో ఉత్పత్తిని విస్తరించడంతో పాటు, ఐఫోన్ ఆర్డర్ కేటాయింపులో షేర్స్ వేగంగా పెరగడం ప్రొడక్షన్ లైన్ ఆటోమేషన్‌లో మెరుగుదలకు కారణం అవుతుందని ఐఫోన్ అధినేత కువో తెలిపారు. 🏭 డిజైన్ రిస్క్‌ను తగ్గించుకోవడం కోసం సాధారణ మోడల్స్, డిజైన్స్‌ను రూపొందించనున్నట్లు తెలుస్తోంది. 🚗 అన్నీ సవ్యంగా జరిగితే, 2024 నాటికి భారతదేశంలో తయారైన ఐఫోన్‌ల నిష్పత్తి 20- 25%కి పెరుగుతుందని చెప్పారు. 📊 భారతదేశంలో ఉత్పత్తి సామర్థ్యం 75-80% ఫాక్స్‌కాన్ సంస్థ సొంతం చేసుకున్నట్లు విశ్లేషకులు ఒక పరిశోధనలో తెలిపారు. 🇮🇳 భారతదేశానికి చెందిన టాటాను ఐఫోన్ అసెంబ్లర్‌గా మార్చడం ద్వారా పారిశ్రామిక రంగంలో తన సంబంధాన్ని మరింత బలోపేతం చేసుకోవచ్చు. 📈 ఈ చర్య ద్వారా భారతదేశంలో ఐఫోన్‌లతోపాటూ ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల అమ్మకాలకు ప్రయోజనం చేకూరుస్తుంది. 💡