top of page

🪔🌟 దీపావళికి దుమ్మురేపే ఆఫర్‌.. గూగుల్‌ పిక్సెల్‌7 ఫోన్‌పై రూ. 11 వేల డిస్కౌంట్‌..

📢 గూగుల్‌ పిక్సెల్ 7ఏ అసలు ధర రూ. 43,999కాగా సేల్‌లో భాగంగా రూ. 8000 డిస్కౌంట్‌కు లభిస్తోంది. దీంతో ఈ ఫోన్‌ ధర రూ. 35,999కి సొంతం చేసుకోవచ్చు.

ఒకవేళ ఎస్‌బీఐ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 3000 డిస్కౌంట్‌ను పొందొచ్చు. దీంతో అన్ని ఆఫర్లు కలుపుకొని ఈ ఫోన్‌ను రూ. 32,999కే పొందొచ్చు. వీటికి అదనంగా ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ కింద డిస్కౌంట్ పొందొచ్చు.

📱👍 గూగుల్‌ పిక్సెల్‌ 7ఏ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.1 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. 90 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్ను అందించారు. ఈ ఫోన్‌లో టెన్సర్‌ జీ2 ప్రాసెసర్‌ను అందించారు. 📸

📸📱 ఈ స్మార్ట్ ఫోన్‌ను 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌తో లాంచ్‌ చేశారు. 📦💽 ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో 64 మెగాపిక్సెల్‌ రెయిర్‌ కెమెరాను అందించారు. 📷🌄 ఇక సెల్ఫీల కోసం ఇందులో 13 మెగాపిక్సెల్‌తో కూడిన సెల్ఫీ కెమెరాను ఇచ్చారు. 🤳💃

📱💻 ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్‌ ప్రాసెసర్‌ను అందించారు. 🚀📲 ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 4300 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. 🔋🔌

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page