top of page

🕵️‍♂️🚫 మోసం గురూ! 'స్వాప్.. స్కామ్'.. 💔

💼 ఢిల్లీకి చెందిన న్యాయవాదికి చేదు అనుభవం..

💼 ఢిల్లీకి చెందిన ఓ న్యాయవాది ఈ సిమ్ స్వాపింగ్ స్కామ్ తోనే రూ. 50 లక్షలు పోగొట్టుకున్నారు. 💰📉 అది ఎలా అంటే.. ఆ మహిళకు తెలియని నంబర్ నుంచి మూడు మిస్డ్ కాల్‌లు వచ్చాయి. 📞👩‍💼

ఆ తర్వాత ఆ సిమ్ పనిచేయలేదు. ఈ నంబర్ ఎవరిదా అని ఆ మహిళ వేరే నంబర్ నుంచి తిరిగి కాల్ చేయగా.. అవతలి వ్యక్తి.. మీకు కొరియర్ వచ్చిందని.. మీ అడ్రస్ దీనిపై మిస్ అయ్యిందని.. అడ్రస్ చెబితే కొరియర్ పంపిస్తామని చెప్పారు. 🏢🏃‍♀️ ఆ వివరాలను ఆ మహిళ తెలిపింది. 🗂️📩 ఆ వెంటనే ఆ మహిళ బ్యాంక్ ఖాతా నుంచి రెండు లావాదేవీలు జరిగినట్లు ఫోన్ కి మెసేజ్ వచ్చింది. 🏦📧 అయితే ఆమె ఓటీపీ (వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌) వంటి ఎలాంటి సమాచారాన్ని స్కామర్‌తో పంచుకోలేదు. 🛡️📩 అయితే ఇది సిమ్ స్వాపింగ్ ద్వారానే చేశారని ఢిల్లీ పోలీసు సైబర్ విభాగం తెలిపింది.

📜 సిమ్ స్వాపింగ్ స్కామ్ అంటే ..

🔐 స్కామర్ మీ సిమ్ కార్డ్‌కి యాక్సెస్‌ని పొంది నిర్వహిస్తారు. వారు తమ వద్ద ఉన్న సిమ్ కార్డ్‌కి మీ నంబర్‌ను లింక్ చేసేలా నెట్‌వర్క్ ప్రొవైడర్‌ను మోసగిస్తారు. 🎭📶 ఆ తర్వాత మీ ఫోన్ నంబర్ పై నియంత్రణ పొందుతారు. ఎవరైనా ఈ నంబర్‌కు కాల్ చేసినా లేదా మెసేజ్ చేసినా స్కామర్‌ల పరికరానికి కనెక్ట్ అవుతారు. సిమ్ నంబర్ వారి చేతిలోకి వెళ్లి పోతుంది కాబట్టి టూ స్టెప్ అథంటికేషన్ చేయడానికి, లేదా ఓటీపీలు పొందడానికి వారికి అవకాశం ఏర్పడుతుంది. 🔒📲

Comentários


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page