top of page

📱 ఐఫోన్ 15కు ఇస్రోకు ఉన్న సంబంధమేంటి ? 🌍

🍏 యాపిల్ లవర్స్ అందరూ ఎంతాగానే ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐఫోన్ 15 సిరీస్ ఎట్టకేలకు మార్కెట్‌లోకి వచ్చింది. 🚀


సరికొత్త టెక్నాలజీతో తెగ ఆకట్టుకుంటోంది. అయితే ఈ ఐఫోన్‌కు ఇస్రోకి కనెక్షన్ ఉన్నట్లు మీకు తెలుసా..! 🌐 ఇటీవల విడుదలైన ఐఫోన్ 15 ప్రో మోడల్స్‌ ఇస్రో రూపొందించిన జీపీఎస్ సిస్టమ్ న్యావిగేషన్ విత్ ఇండియన్ కన్‌స్టెలేషన్‌కు సపోర్ట్ చేస్తాయి. 🌐 ఇది ఏడు ఉపగ్రహాల సమూహం ద్వారా సేకరించిన సమాచారం ద్వారా పనిచేస్తుంది. భారతదేశపు మొత్తం భూభాగాన్ని కవర్ చేస్తుంది. 🇮🇳 అంతే కాకుండా జీపీఎస్ కంటే కూడా మంచి ఫలితాలను ఇస్తుందని సమాచారం. 🛰️ మొత్తం మీద దీని ద్వారా లొకేషన్ ట్రాకింగ్ కెపాసిటీ మరింత మెరుగుపడుతుంది. NavIC కేవలం ఐఫోన్ సిరీస్ మొబైల్స్‌కి మాత్రమే కాకుండా రియల్‌మీ 9 ప్రో, వన్ ప్లస్ నార్డ్ 2టీ, షియోమీ ఎమ్ఐ 11ఎక్స్ వంటి వాటిలో కూడా లభిస్తుంది. వినియోగదారులు దీంతో ఉత్తమ్ లొకేషన్ ట్రాకింగ్ అనుభవాన్ని పొందవచ్చు. 🌏


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page