top of page

"ఇన్‌స్టాలో మరో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఇకపై కామెంట్‌ సెక్షన్‌లో..📲💬

ఇన్‌స్టాగ్రామ్‌లో యూజర్లు చేసే కామెంట్స్‌కు అనుగుణంగా ఈ పోల్స్‌ను నిర్వహించుకునే వెసులుబాటును కల్పించనున్నారు. 🗳️

దీంతో ఒక అంశంపై యూజర్ల అభిప్రాయాన్ని వెల్లడించే అవకాశాన్ని కల్పించనున్నారు. 💭 కామెంట్‌ సెక్షన్‌ను మరింత ఆసక్తిగా మార్చడంపై దృష్టిసారించిన మెటా అందులో భాగంగానే కామెంట్‌ సెక్షన్‌లో పోల్‌ నిర్వహించుకునే ఫీచర్‌ను తీసుకొస్తోంది. 🌟 అయితే ఈ ఫీచర్‌ ఇప్పటికే అందుబాటులో ఉన్నా, కేవలం ఇన్‌స్టా స్టోరీలో మాత్రమే అవకాశం ఉండేది. 📄

త్వరలోనే సాధారణ పోస్టులు, రీల్స్‌.. రెండింటిలో కూడా కామెంట్‌ సెక్షన్స్‌లో పోల్స్‌ నిర్వహించుకోవచ్చు. 📸 పోల్‌లో ఎంత మంది పాల్గొన్నారు.? 📊 పేర్కొన్న అంశంపై ఎవరి దేనికి ఓటు వేశారు అన్న దానిని చూసుకోవచ్చు. ✅ అయితే పోల్‌లు చేసిన తర్వాత ఎంతకాలం ఉంటాయనే విషయంపై ఇన్‌స్టా ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ❓ ప్రస్తుతం టెస్టింగ్‌ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే యూజర్లందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు. 🚀"

Comentarios


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page