top of page

📱 వన్‌ప్లస్‌ నుంచి మొటటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌.. 💥

OnePlus Open ధరకు సంబంధించిన సమాచారం లీక్ అయింది. 🕵️‍♂️ టిప్‌స్టర్ ప్రకారం, వన్‌ప్లస్ ఓపెన్ ధర సుమారు 1.2 లక్షలు. 💰 ఇటీవల విడుదల చేసిన Samsung Galaxy Z Fold 5కి ఇది గట్టి పోటీనిస్తుందని చెబుతున్నారు. 📲 Galaxy Z Fold 5 ధర రూ.1,54,999 ఉంది. 💲

OnePlus 10 Pro ప్రస్తుతం మార్కెట్లో ఉన్న OnePlus కంపెనీకి చెందిన అత్యంత ఖరీదైన ఫోన్. 📱 దీని ధర రూ.71,999 ఉంది. 💵 OnePlus 9 Pro 256GB స్టోరేజ్ ధర రూ.69,999. 💰 OnePlus ఓపెన్ ఫీచర్ల గురించి కంపెనీ ఎలాంటి అధికారిక సమాచారాన్ని విడుదల చేయలేదు. ❌ అయితే, నివేదికల ప్రకారం, ఇది స్నాప్‌డ్రాగన్ 8+ Gen 2 SoC, 2K 120Hz AMOLED (LTPO) డిస్‌ప్లే, 100W SuperVOOC ఛార్జింగ్‌తో కూడిన 4800mAh బ్యాటరీని కలిగి ఉండవచ్చు. 🔋 వైర్‌లెస్ ఛార్జింగ్ ఎంపిక కూడా అవకాశం ఉంది. 🔌

అలాగే, OnePlus ఓపెన్ లోపల డిస్‌ప్లే 7.82-అంగుళాల ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే. 📺 ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 2,268 x 2,440 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో వస్తుంది. 🌈 కానీ బాహ్య డిస్‌ప్లే 6.31 కలిగి ఉంటుంది. 📳 ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 1,116 x 2,484 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ని కలిగి ఉంది. 🌟

📷 ఈ ఫోన్ వెనుక భాగంలో Hasselblad ద్వారా ట్యూన్ చేయబడిన ట్రిపుల్ కెమెరా సెన్సార్ ఉంది. 📸 ప్రధాన కెమెరా 50-మెగాపిక్సెల్ (IMX 890) ఉంటుంది. 📷 ఇందులో అల్ట్రా-వైడ్ కెమెరా, పెరిస్కోప్ లెన్స్ కూడా ఉండవచ్చు. 🔍 డిస్‌ప్లే హోల్-పంచ్ కటౌట్ 32-మెగాపిక్సెల్ సెల్ఫీ స్నాపర్‌ను కలిగి ఉండవచ్చు. 🤳

Comentarios


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page