top of page

🛒 ఫ్లిప్‌కార్ట్‌లో నయా సేల్‌ షురూ.. ఆ ఫోన్లపై అదిరే డిస్కౌంట్లు. 💥

📢 ఈ సేల్‌లో వివో ఫోన్లపై కూడా మంచి డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. 📱 ముఖ్యంగా ఇటీవల విడుదలైన వివో వీ 29 ఫోన్‌పై రూ.30000కే అందుబాటులో ఉంది. 💰

అలాగే వీ 29 ప్రో ఫోన్‌ను కూడా అన్ని రకాల తగ్గింపుల తర్వాత కేవలం రూ.37,999కే సొంతం చేసుకోవచ్చు. 🤩 📱 రెడ్‌మీ నోట్‌ 12 ప్రో ప్లస్‌ ఈ సేల్‌లో కేవలం రూ.24,999కే అందుబాటులో ఉంటుంది. 💲 అలాగే రెడ్‌ మీ నోట్‌ 12 ప్రో 18,999కు కొనుగోలు చేయవచ్చు. 📢 అలాగే రెడ్‌ మీ 12 ఫోన్‌ కూడా అన్ని తగ్గింపుల తర్వాత కేవలం రూ.8999కే అందుబాటులో ఉంటుంది. 📉 📱 ప్రస్తుత ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో మోటరోలా ఫోన్స్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్లను అందిస్తున్నారు. 📣 ఈ సేల్‌లో మోటరోలా ఎడ్‌ 40 ఫోన్‌ను రూ.25,499కు సొంతం చేసుకోవచ్చు. 🏆 అలాగే ఎడ్‌ 40 నియో ఫోన్‌ను రూ.21,500కుక కొనుగోలు చేయవచ్చు. 📢 మోటో జీ 84 5జీ ఫోన్‌ రూ.17,499కు అందుబాటులో ఉంది. 📱 📢 ముఖ్యంగా పోకో సిరీస్‌లో ఎక్కువ జనాధరణ పొందిన పోకో ఎక్స్‌ 5 ప్రో ఫోన్‌ రూ. 18,999కు అందుబాటలో ఉండగా పోకో ఎఫ్‌ 5 రూ.23,999కు కొనుగోలు చేయవచ్చు. 🌟


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page