top of page

📵ఈ నెల నుంచి ఆ ఫోన్స్‌లో సేవలు బంద్‌

📱 వాట్సాప్‌ పని చేయని ఫోన్లు ఇవే 📲

సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎస్‌2, నెక్సస్‌, ఐఫోన్‌ 5, ఐఫోన్‌ 5సీ, ఆర్కోస్‌ 53 ప్లాటినం, గ్రాండ్‌ ఎస్‌ ఫ్లెక్స్‌ జెడ్‌టీఈ, గ్రాండ్‌ ఎక్స్‌ క్వాడ్‌ వీ 987 జెడ్‌టీఈ, హెచ్‌టీసీ డిజైర్‌ 500, హవాయి ఎసెండ్‌ డీ, డీ1, హెచ్‌టీసీ వన్‌, సోనీ ఎక్స్‌పీరియా జెడ్‌, ఎల్‌జీ ఆప్టిమస్‌ జీ ప్రో, సామ్‌ గెలాక్సీ నెక్సస్‌, మోటరోలా డ్రాయిడ్‌ రేజర్‌, సోని ఎక్స్‌పీరియా ఎస్‌2, మోటోరోలా గ్జూమ్‌, సామ్‌సంగ్‌ గెలాక్సీ ట్యాబ్‌ 10.01, ఏసర్‌ ఐకోనియా ట్యాబ్‌ ఏ 5003, సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎస్‌, హెచ్‌టీసీ డిజైర్‌ హెచ్‌డీ, ఎల్‌జీ ఆప్టిమస్‌ 2ఎక్స్‌, సోని ఎరిక్సన్‌ ఎక్స్‌పీరియా ఆర్క్‌3 ఫోన్స్‌లో వాట్సాప్‌ అక్టోబర్‌ 24 నుంచి పని చేయదని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. 📴

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page