top of page

📱 మోటోరోల నుంచి మరో స్టన్నింగ్ ఫోన్‌..

📱 మోటో ఎడ్జ్‌ 2023 స్మార్ట్ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్‌ను 8జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌తో లాంచ్‌ చేశారు.

ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.6 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. 📊📱 పీఓఎల్‌ఈడీ, హెచ్‌డీఆర్‌10+ ఈ డిస్‌ప్లే ప్రత్యేకతగా చెప్పొచ్చు.

📱 మోటో ఎడ్జ్‌ 2023 స్మార్ట్ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. 🤖 ఇక ఇందులో మీడియోటెక్‌ డైమెన్సిటీ 7030 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను అందించారు. 📲 ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఫీచర్‌ను ఇందులో ఇచ్చారు.

📸 ఇక కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్‌, 13 మెగా పిక్సెల్ 📷 అల్ట్రా వైడ్‌ యాంగిల్‌తో కూడిన డ్యూయల్‌ రెయిర్‌ కెమెరా సెటప్‌ను అందించారు. సెల్ఫీల కోసం 32 మెగా పిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. 🤳

ఈ స్మార్ట్ ఫోన్‌లో 68 వాట్స్‌ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 4,400 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. ఇది 15 వాట్స్‌ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌కు, 5 వాట్స్‌ రివర్స్‌ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఒక్కసారి ఫుల్‌ ఛార్జ్‌ చేస్తే ఏకంగా 30 గంటల ప్లైటైమ్‌ ఇస్తుంది.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page