top of page

📱 స్మార్ట్ ఫోన్స్‌పై ఊహకందని డిస్కౌంట్స్‌..

📱 గూగుల్‌ పిక్సెల్ 7ఏ: 📱 గూగుల్‌ పిక్సెల్‌ 7ఏపై భారీ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. ఈ స్మార్ట్ ఫోన్‌ అసలు ధర 📅 రూ. 43,999 కాగా సేల్‌లో భాగంగా 📅

రూ. 35,999 కే సొంతం చేసుకోవచ్చు. ఈ లెక్కన ఈ ఫోన్‌పై ఏకంగా 📅 రూ. 8 వేలు డిస్కౌంట్ లభిస్తోంది. ఇక ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. 64 మెగాపిక్సెల్ 📷 రెయిర్‌ కెమెరాతో పాటు 13 మెగాపిక్సెల్ 🤳 ఫ్రంట్‌ కెమెరాను అందించారు. 4300 🔋 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ ఈ ఫోన్‌ సొంతం. 6.1 ఇంచెస్‌తో కూడిన 📺 ఫుల్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు.

📱 రెడ్‌మీ నోట్‌ 12 ప్రో 5జీ: 📱 ఫ్లిప్‌ కార్ట్‌ సేల్‌లో తక్కువ ధరకు అందుబాటులోకి వస్తున్న మరో స్మార్ట్ ఫోన్‌ రెడ్‌మీ నోట్‌ 12. ఈ స్మార్ట్ ఫోన్‌ అసలు ధర 📅 రూ. 24,999 కాగా డిస్కౌంట్‌లో భాగంగా 📅 రూ. 20,999 కే సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 📷 మెగాపిక్సెల్ 📷 రెయిర్‌ కెమెరాను అందించారు. మీడియాటెక్‌ డైమెన్సిటీ 1080 📱 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 120 📺 ప్రో అమోఎల్‌ఈడీతో కూడిన 📺 డిస్‌ప్లేను అందించారు. 67 🔌 వాట్స్‌ టర్బో 📶 ఛార్జ్‌ ఈ స్మార్ట్ ఫోన్‌ సొంతం.

📱 సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎఫ్‌54 5జీ: 📱 ఈ సేల్‌లో తక్కువ ధరకు 5జీ ఫోన్‌ను సొంతం చేసుకునే మరో అవకాశం. సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎఫ్‌54 5జీ ఫోన్‌ అసలు ధర 📅 రూ. 29,999 కాగా డిస్కౌంట్‌లో భాగంగా 📅 రూ. 24,999 కే సొంతం చేసుకోవచ్చు. 256 📥 జీబీ స్టోరేజ్‌ ఈ స్మార్ట్ ఫోన్‌ సొంతం.

📱 మోటోరోలా ఎడ్జ్‌ 40: 📱 📅 రూ. 25 వేలలోపు మంచి ఫీచర్స్‌తో కూడిన స్మార్ట్ ఫోన్‌ కొనుగోలు చేయాలనుకునే వారికి మోటోరోలా ఎడ్జ్‌ 40 బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఈ స్మార్ట్ అసలు ధర 📅 రూ. 29,999 గా ఉండగా ప్రస్తుతం డిస్కౌంట్‌లో భాగంగా 📅 రూ. 24,999 కే సొంతం చేసుకునే అవకాశం ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో లభిస్తుంది.

Comentários


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page