🛒 ప్రస్తుతం దేశంలో ఈ కామర్స్ సైట్స్ సేల్స్‌తో హోరెత్తిస్తున్నాయి. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మొదలు, గృహోపకరణల వరకు అన్ని రకాల వస్తువులపై భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తూ కస్టమర్స్‌ను అట్రాక్ట్ చేస్తున్నాయి. 💰
వీటికి అదనంగా పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్, డెబిట్ కార్డులతో కొనుగోలు చేసిన వారికి అదనంగా 10 శాతం ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ అందిస్తున్నారు. 💳 ఫ్లిప్‌కార్ట్‌తో పాటు అమెజాన్ సేల్‌లో భాగంగా స్మార్ట్ ఫోన్స్‌పై భారీ డిస్కౌంట్స్ అందిస్తున్నారు. 📢
📱ఇందులో భాగంగానే ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌లో భాగంగా మోటోరోలా ఎడ్జ్ 40 స్మార్ట్ ఫోన్‌పై 28 శాతం డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 34,999కాగా, డిస్కౌంట్‌లో భాగంగా రూ. 24,999కే సొంతం చేసుకోవచ్చు. 📉 వీటితో పాటు యాక్సిస్ బ్యాంక్, సిటీ క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ లభిస్తుంది. 💸 దీంతో రూ. 1000 డిస్కౌంట్ పొందొచ్చు. దీంతో ఈ ఫోన్‌ను రూ. 23,999కే సొంతం చేసుకోవచ్చు. 🎉 వీటితో పాటు పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా గరిష్టంగా రూ. 21,400 డిస్కౌంట్‌ను పొందొచ్చు. 🔄
📱ఇక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 8 జీబీ ర్యామ్, 256 జీబీ ర్యామ్‌ను ఇచ్చారు. 🚀 ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.5 ఇంచెస్ ఫుల్‌హెచ్‌డీ+ 3డీ కర్వ్డ్ డిస్‌ప్లేను అందిచారు. 📺 ఇక ఈ స్మార్ట్ ఫోన్ డిస్‌ప్లే రిఫ్రెష్ రేట్ 144Hzగా ఉంది. 🌟 మోటో ఎడ్జ్ 40 స్మార్ట్ ఫోన్ డైమెన్సిటీ 8020 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 🚀 ఇక కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. 📸🤳