top of page

📱📸 ఇకపై ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వాడాలంటే డబ్బులు చెల్లించాల్సిందే..💰

📧 ఈమెయిల్ ఐడీ ఉంటే చాలు ఉచితంగా అకౌంట్‌ను క్రియేట్‌ చేసుకొని ఉపయోగించుకుంటున్నాం. అయితే రానున్న రోజుల్లో ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లు యూజ్‌ చేయాలంటే డబ్బులు చెల్లించాల్సిందే. 👁️‍🗨️ ఆ దిశగా మెటా అడుగులు వేస్తోంది. 2024 నాటికి సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌స్‌ను అందుబాటులోకి తీసుకురావాలని మెటా భావిస్తోంది. అయితే ఇది కేవలం ప్రకటనలు వద్దు అనుకునే వారికి మాత్రమే. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాలో ఫీడ్‌ చూస్తున్న సమయంలో ప్రకటనలు రావడం సాధారణమైన విషయమని తెలిసిందే. 😷

📱 అయితే మెటా తీసకొస్తున్న ఈ పెయిడ్‌ సర్వీస్‌తో యూజర్లు ఎలాంటి యాడ్స్‌ లేకుండానే బ్రౌజ్‌ చేసుకునే అవకాశం లభిస్తుంది. 🌐

🌍 యూరోపియన్‌ నిబంధలనకు అనుగుణంగా యాడ్‌ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ను తీసుకొస్తోంది. భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా మానటైజేషన్‌ మొదలు పెట్టాలని చూస్తున్న మెటా ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లకు యాడ్‌ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ తీసుకురావాలని ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. 2024 ఏప్రిల్‌ లేదా ఏడాది చివరి నాటికి ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్వాహకులు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. 🌐

🤔 అసలు కారణం ఇది.. ఈమెయిల్ అనుమతి లేకుండా ప్రకటనలు ఎలా ఇస్తున్నారన్న కారణంతో మెటా భారీ జరిమానా విధించింది. ఈ నేపథ్యంలోనే మెటా ఈ పెయిడ్ సర్వీస్‌తో యూజర్లు ఎలాంటి యాడ్‌స్‌ లేకుండానే బ్రౌజ్‌ చేసుకునే అవకాశం లభిస్తుంది. 🕵️‍♂️🤨

🌏 యూరోపియన్‌ నిబంధలనకు అనుగుణంగా యాడ్‌ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ను తీసుకొస్తోంది. భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా మానటైజేషన్‌ మొదలు పెట్టాలని చూస్తున్న మెటా ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లకు యాడ్‌ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ తీసుకురావాలని ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. 2024 ఏప్రిల్‌ లేదా ఏడాది చివరి నాటికి ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్వాహకులు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. 🌏

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page