top of page

📺📱 ఉచితంగా ఓటీటీ సేవలు, మరెన్నో బెనిఫిట్స్‌… జియో నుంచి మూడు కొత్త ప్లాన్స్. 🌟

🌐 ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే కస్టమర్లకు అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ లభిస్తాయి. ☎️ అలాగే రోజుకు 2.5 జీబీ డేటాను అందిస్తారు. 📶 ఇక రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లను ఉచితంగా అందిస్తారు. 📩 వీటితో పాటు సోనీలివ్‌, జీ5 సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందొచ్చు. 📺 వీటికి అదనంగా జియో సినిమా, జియో క్లౌడ్‌ వంటి సేవలను పొందొచ్చు. 🎬 ఈ ప్లాన్‌ 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. 📅

💰 రూ. 3226 ప్లాన్..

ఈ ప్లాన్‌కూడా ఏడాది వ్యాలిడిటీతో వస్తుంది. 👍 ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే అన్‌లిమిటెడ్‌ కాల్స్‌తో పాటు డేలీ 2జీబీ డేటాను అందిస్తారు. 📶 ఇక రోజుకు 100 ఉచిత ఎస్‌ఎమ్‌ఎస్‌లు ఉంటాయి. 📨 వీటితోపాటు సోనీలివ్‌, జీ5 సబ్‌స్క్రిప్షన్‌లను ఉచితంగా పొందొచ్చు. 📽️ వీటికి అదనంగా జియోటీవీ, జియో క్లౌడ్‌ వంటి సేవలను ఉచితంగా పొందొచ్చు. 🎉

💲 రూ. 3225 ప్లాన్..

జియో తీసుకొచ్చిన మరో ప్లాన్‌ ఇది. 📲 ఇది కూడా ఏడాది వ్యాలిడిటీతో వస్తుంది. 👌 ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే అన్‌లిమిటెడ్‌ కాల్స్‌తో పాటు, రోజు 2జీబీ డేటా పొందొచ్చు. 📡 రోజుకు 100 ఉచిత ఎస్‌ఎమ్‌ఎస్‌లు అందిస్తారు. 📬 ఈ ప్లాన్‌లో కేవలం జీ5 సబ్‌స్క్రిప్షన్‌ మాత్రమే పొందొచ్చు. 📻 దీనికి అదనంగా జియోటీవీ, జియో క్లౌడ్‌ సేవలను పొందొచ్చు. 🌐

📲 మరో ప్లాన్‌..

ఇక ఓటీటీ సేవలు వద్దనుకునే వారి కోసం కూడా జియో ఒక ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 💼 రూ. 1999తో రీచార్జ్‌ చేస్తే ఏడాది వ్యాలిడిటీతో ఈ ప్లాన్‌ వస్తుంది. 📆 ఇందులో అన్‌లిమిటెడ్‌ కాల్స్‌తో పాటు రోజుకు 2.5 జీబీ 4జీ డేటాను పొందొచ్చు. 📠 రోజుకు 100 ఉచిత ఎస్‌ఎమ్‌ఎస్‌లు అందిస్తారు. 💌 అయితే ఇందులో ఎలాంటి ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్‌ను అవకాశం లేదు. 📺 కానీ జియో టీవీ, జియో క్లౌడ్‌ వంటి సేవలను పొందొచ్చు. 🎉

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page