top of page

📱 మీరు వన్‌ప్లస్‌ ఫోన్‌ను ఉపయోగిస్తున్నారా? 📱

🌍 ప్రపంచ స్మార్ట్ ఫోన్‌లో తనకంటూ గుర్తింపు సంపాదించుకుంది వన్‌ప్లస్‌. మొదట్లో ప్రీమియం స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్‌ను టార్గెట్ చేసుకున్న వన్‌ప్లస్‌ తదనంతరం బడ్జెట్‌ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకొని ఫోన్‌లను విడుదల చేస్తూ వచ్చింది. 📈

💨 ఆక్సిజన్‌ ఓఎస్ 14ను స్మార్ట్ ఫోన్‌స్‌కు వేగవంతమైన పనితీరును అందించనున్నాయి. పాత ఆపరేటింగ్ వెర్షన్‌తో పోలిస్తే కొత్త ఓఎస్‌ మరింత మెరుగైన పనితీరు, మల్టీ టాస్కింగ్, ఎక్కువ సమయం బ్యాటరీ వచ్చేలా అప్‌డేట్‌లను అందిస్తున్నారు. 🔋 📱 వన్‌ప్లస్‌ ఆక్సిజన్‌ ఓఎస్ 14 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో నడిచే అప్లికేషన్స్‌ను ఏకంగా 72 గంటల వరకు బ్యాక్‌గ్రౌండ్‌లో రన్‌ చేయవచ్చు. ఈ ఓఎస్‌తో మొబైల్ గేమింగ్‌ మరింత డెవలప్‌ చేశారు. 🎮 🔒 ఇక మరింత మెరుగైన గ్రాఫిక్స్‌, డివైజ్‌లకు సెక్యూరిటీకోసం ట్రస్టెడ్‌ ఎగ్జిక్యూషన్‌ ఎన్విరాన్‌మెంట్‌ (TEE) బేస్డ్‌ డివైజ్‌ సెక్యూరిటీ ఇంజన్‌ 3.0ని అందించారు. ఇక ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌తో యూజర్లు స్క్రీన్‌ షాట్‌లు, ఫొటోలు, వీడియోల కోసం సరికొత్త ఆప్షన్స్‌ పొందొచ్చు. 📸📹🔐


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page