top of page

📱 ఆ ఫోన్ల వినియోగదారులకు షాకిచ్చిన వాట్సాప్‌..

📅 ఇటీవల వాట్సాప్‌ ఆండ్రాయిడ్‌ ఓఎస్‌ వెర్షన్‌ 4.1 ఉన్న ఫోన్లకు అక్టోబర్ 24 తర్వాత నిలిపేస్తున్నట్లు పేర్కొంది. అయితే వాట్సాప్‌ సేవలు ఏయే ఫోన్లకు నిలిచిపోతుందో ఓ సారి తెలుసుకుందాం.

📲 నెక్సస్‌ 7 (ఆండ్రాయిడ్‌ 4.2కి అప్‌గ్రేడబుల్) 📲 సామ్‌సంగ్‌ గెలాక్సీ నోట్‌ 2 📲 హెచ్‌టీసీ వన్ 📲 సోనీ ఎక్స్‌పీరియా జెడ్‌ 📲 ఎల్‌జీ ఆప్టిమస్‌ జీ ప్రో 📲 సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎస్‌2 📲 సామ్‌సంగ్‌ గెలాక్సీ నెక్సస్‌ 📲 మోటోరోలా డ్రాయిడ్‌ రాజర్‌ 📲 సోనీ ఎక్స్‌పీరియా ఎస్‌2 📲 సామ్‌గెలాక్సీ ట్యాబ్‌ 10.1 📲 ఆసస్‌ ఈఈఈ ప్యాడ్‌ ట్రాన్స్‌ఫార్ర్‌, 📲 ఏసర్‌ ఐకోనియా ట్యాబ్‌ ఏ 5003 📲 సామ్‌గెలాక్సీ ఎస్‌ 📲 హెచ్‌టీసీ డిజైర్‌ హెచ్‌డీ 📲 ఎల్‌జీ ఆప్టిమస్‌ 2 ఎక్స్‌ 📲 సోనీ ఎరిక‌్షన్‌ ఎక్స్‌పీరియా ఏఆర్‌సీ 3

📢 అయితే లిస్ట్‌లోని చాలా ఫోన్‌లు పాత మోడళ్లే. ఈ ఫోన్లను చాలా మంది ఉపయోగించరు. అయినప్పటికీ మీరు ఈ ఫోన్స్‌ వాడుతుంటే మీరు కొత్త ఫోన్‌ను కొనుక్కోవడం ఉత్తమం. 🔒 ఎందుకంటే వాట్సాప్‌ మాత్రమే కాదు అనేక ఇతర యాప్‌లు కూడా కాలం చెల్లిన ఆపరేటింగ్ సిస్టమ్‌లకు తమ మద్దతును నిలిపివేస్తాయి. 🔐 అదనంగా కొత్త భద్రతా నవీకరణలు లేకుండా మీ ఫోన్ సైబర్ బెదిరింపులకు గురవుతుంది. 🛡️ అదే సమయంలో మీ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్‌ ఓఎస్‌ వెర్షన్‌ 4.1 అంతకంటే పాత వెర్షన్‌లో నడుస్తుందో లేదో మీకు కచ్చితంగా తెలియకపోతే మీరు మీ పరికరంలో సెట్టింగ్‌ల మెనులో తనిఖీ చేయవచ్చు. ⚙️

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page