top of page

🤖🧘‍♂️ ఎలాన్ మస్క్ మంత్రమేశాడు.. రోబో యోగా చేస్తోంది

🚗🤖 కార్ల తయారీ రంగంలో తనదైన ముద్ర వేసి టెస్లా సంస్థ రోబోటిక్‌ రంగంలోనూ సత్తా చాటేందుకు సిద్ధమైందా అంటే అవుననే అనిపిస్తోంది. 🤨

🤖 ఇటీవల తమ సంస్థ తయారు చేసిన హ్యుమనాయిడ్‌ రోబోకి సంబంధించిన వీడియోను తన టెస్లా తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేసింది. 🤳🔗

🧘‍♀️ ఈ వీడియోలో టెస్లా సంస్థ తయారు చేసిన హ్యుమనాయిడ్‌ రోబో తనకు తానుగా వస్తువులను గుర్తించి వాటిని క్రమపద్ధతిలో సర్ధుతోంది. 🤖🕉️

📢 అంతేకాదు మధ్యలో ఎవరైనా వచ్చి తనను కన్‌ఫ్యూజ్‌ చేసినా ఏమాత్రం పొరపాటు పడకుండా వాటిని కరెక్ట్‌గా వాటిని గుర్తించి వాటి స్థానంలో ఉంచుతోంది. 🕺🤖

🧘‍♀️🕊️ అంతేకాదు ఈ రోబో యోగాసనాలు కూడా చేస్తోంది. నమస్కారం చేస్తోంది… మనుషుల్లాగే యోగాలోని వివిధ భంగిమల్లో ఆసనాలు వేస్తోంది. 🧘‍♂️🕊️

🧘‍♀️🔮 ఈ క్రమంలో తన కాళ్లు, చేతులపై పూర్తి నియంత్రణ కలిగి ఉంది. 🧘‍♂️🌅

🎙️🤖 టెస్లా కార్‌ల తరహాలోనే న్యూరల్‌ నెట్‌వర్క్‌ ద్వారా వీడియో ఇన్‌పుట్‌ను క్షుణ్నంగా సమీక్షించి తదనుగుణంగా ఔట్‌పుట్‌ను అందిస్తోంది. 📹💡

📢🌐 ఈ వీడియోపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ స్పందిస్తూ.. హ్యూమనాయిడ్ రోబో తయారీలో పురోగతి సాధించినట్లు తెలిపారు. 🚀🤯

📱🌍 అయితే, ఈ రోబోను ఎప్పుడు అందుబాటులోకి తీసుకొస్తారనే విషయంపై మస్క్ కానీ, టెస్లా కంపెనీ కానీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. 🌐👾

🤝🌟 కాగా, సోషల్ మీడియాలో వైరల్‌ గా మారిన వీడియోపై నెటిజన్లు పాజిటివ్ గా స్పందిస్తున్నారు. 👏📲

🚀🌌 టెస్లా కంపెనీ నుంచి వస్తున్న మరో అద్భుతమంటూ పొగుడుతున్నారు. 🤖🌠

Σχόλια


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page