top of page

🗣️🚗 ఇకపై చాట్‌ జీపీటీతో మాట్లాడొచ్చు..📲🔧

🔍 అడ్వాన్స్‌ టెక్నాలజీతో కూడుకున్న చాట్‌ జీపీటీ సేవలు అందుబాటులోకి వచ్చి సరిగ్గా ఏడాది ముగుస్తోంది. 🔄

🌟 ఈ సందర్భంగా ఇందులో మరికొన్ని అధునాతన ఫీచర్లను జోడించారు. ✨ 💬 ఇకపై చాట్‌ జీపీటీతో యూజర్లు నేరుగా మాట్లాడి, తమ సందేహాలను తీర్చుకోవచ్చు. 🗨️ 📷 అలాగే ఇమేజ్‌ రూపంలో కమాండ్స్ ఇచ్చే సేవల్ను త్వరలోనే తీసుకురానున్నారు. 📸 📢 ఈ విషయాన్ని ఓపెన్‌ ఏఐ తన బ్లాగ్‌ పోస్ట్‌లో తెలిపింది. 📄🖋️ 📱 ఇప్పటి వరకు చాట్‌ జీపీటీలో కేవలం టెక్ట్స్‌, వాయిస్‌ రూపంలోనే సందేహాలు అడిగే అవకాశం ఉంది.🗣 🗯️ చాట్‌ జీపీటీ ఈ ప్రశ్నలకు టెక్ట్స్‌ రూపంలోనే సమాధానం ఇస్తుంది. 📞 🔊 అయితే ఒక ప్రశ్నకు సమాధానం చెప్పే సమయంలో, మరో ప్రశ్నను అడగడానికి వీలుండదు. 🤝🕑 🎙️ కానీ చాట్‌జీపీటీ తీసుకురానున్న కొత్త వాయిస్‌ ఫీచర్‌తో సహాయంతో వాయిస్‌ రూపంలోనే ఏదైనా ప్రశ్నకు అడిగిన వెంటనే చాట్‌ జీపీటీ సైతం వాయిస్ రూపంలోనే సమాధానం ఇస్తుంది. 🗣️📢

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page