top of page
Shiva YT

శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్34 5జీ.. 🌟📱

ఈ స్మార్ట్ ఫోన్లో 120హెర్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 1000నిట్స్ బ్రైట్‌నెస్‌తో 6.5-అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ అమోల్డ్ డిస్ ప్లే తో వస్తుంది. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది. వెనుకవైపు 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 8ఎంపీ అల్ట్రార వైడ్ కెమెరా, 2ఎంపీ డెప్త్ సెన్సార్ ఉంటుంది. ముందు వైపు 13ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఎక్సినోస్ 1280 ఎస్ఓసీ ద్వారా శక్తిని పొందుతుంది. 8జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. 6000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఉంటుంది. శామ్‌సంగ్ వన్ యూఐ 5.1తో ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేస్తుంది. దీని ధర రూ. 17,999గా ఉంది. 📲💰

వన్ ప్లస్ నోర్డ్ సీఈ3 లైట్ 5జీ.. 🌐📱

ఈ ఫోన్ వెనుక వైపు 108 ఎంపీ కెమెరా ఉంటుంది. 2ఎంపీ మాక్రో కెమెరా, 2ఎంపీ డెప్త్ సెన్సార్ ఉంటుంది. ముందు వైపు 16ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్ తో వస్తుంది. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ఉంటుంది. 120హెర్జ్ రిఫ్రెష్ రేట్ తో 6.72-అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ ప్లేను కలిగి ఉంటాయి. బ్యాటరీ 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. 67వాట్ల ఫాస్ట్ చార్జర్ అరగంట కంటే తక్కువ వ్యవధిలో 75 శాతం బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేస్తుంది. దీని ధర రూ. 18,999గా ఉంది. 📲💰

లావా అగ్ని 2 5జీ.. 🔥📱

ఈ స్మార్ట్ ఫోన్లో 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్, 10-బిట్ కలర్ డెప్త్‌తో 6.78-అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లే ఉంటుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 7050 చిప్ సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. వెనుక 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 8ఎంపీ అల్ట్రా-వైడ్ షూటర్, 2ఎంపీ మాక్రో కెమెరా, 2ఎంపీ డెప్త్ సెన్సార్ తో వస్తుంది. 16ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్లో 4700 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది.

bottom of page