top of page

రూ. 6 వేలకే 5జీ స్మార్ట్‌ ఫోన్‌.. ఆఫర్‌ కొన్ని గంటలు మాత్రమే..

మోటోరోలా జీ54 స్మార్ట్ ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా ఊహకందని డిస్కౌంట్‌ లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్‌ 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ అసలు ధర రూ. 17,999కాగా 27 శాతం డిస్కౌంట్‌లో భాగంగా రూ. 13,999కి సొంతం చేసుకోవచ్చు. 📱💸

ఈ ఆఫర్‌ ఇక్కడితోనే ఆగలేదు.. పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే మరింత డిస్కౌంట్ లభిస్తుంది. ఐసీఐసీ, యాక్సిస్‌ బ్యాంకు వంటి కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 750 డిస్కౌంట్ పొందొచ్చు. 💳

ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌పై మొబైల్‌ ఎక్స్చేంజ్‌ ఆఫర్‌ను కూడా అందిస్తున్నారు. పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్‌ చేయడం ద్వారా గరిష్టంగా రూ. 7000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఈ లెక్కన ఈ ఫోన్‌ను రూ. 6 వేలలోపే సొంతం చేసుకోవచ్చు. 🔄💰

ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7020 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఈ 5జీ స్మార్ట్ ఫోన్‌లో 6000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. 33 వాట్స్‌కి సపోర్ట్ చేస్తుంది. 🔋📸

కెమెరా విషయానికొస్తే ఇందులో 50 ఎంపీ రెయిర్‌ కెమెరాను అందించారు. సెల్ఫీల కోసం 16 ఎంపీ ఫ్రంట్‌ కెమెరాను అందించారు. ఇందులో 16.6 సెంటీమీటర్ల ఫుల్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. 📷📱

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page