top of page

📺 క్యూ ఎల్‌ఈడీల కోసం క్యూ కడుతున్న టీవీ ప్రియులు..

📺 ఏసర్‌ 43 అంగుళాల క్యూఎల్‌ఈడీ టీవీ అత్యాధునిక ఫీచర్లతో లోడ్‌ చేసి వస్తుంది. డాల్బీ విజన్ అట్మాస్ వినియోగదారులకు ఓ మంచి ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది. 🎮 ముఖ్యంగా టీవీల్లో గేమ్స్‌ వాడే వారికి ఈ టీవీ అనువుగా ఉంటుంది. 🔵 ముఖ్యంగా కళ్లకు మేలు చేసేలా ఈ టీవీ బ్లూ లైట్ తగ్గింపుతో వస్తుంది. 📸 ఈ టీవి ధర రూ.28,999గా ఉంటుంది.

📺 ప్రముఖ కంపెనీ సామ్‌సంగ్‌ కూడా 43 అంగుళా క్యూఎల్‌ఈడీను అందిస్తుంది. టీవీ చూస్తున్నప్పుడు సరైన బ్రైట్‌నెస్‌, కలర్‌తో ఉత్కంఠభరితమైన వీక్షణను పొందవచ్చు. 💡 సొగసైన, మినిమలిస్ట్ ఫ్రేమ్ డిజైన్‌తో ఇది మీ ఇంటీరియర్ రూపాన్ని మెరుగుపరుస్తుంది. 🖼️ ఈ టీవీకి స్మార్ట్‌ఫోన్‌ని చాలా ఈజీగా కనెక్ట్‌ చేయవచ్చు. 📲 ఈ టీవీ మోషన్ సెన్సార్‌ను కలిగి ఉంది. 🎥 కాబట్టి ఫ్రేమ్ మీ గదిలోకి ప్రవేశించడాన్ని గుర్తిస్తుంది. 🖼️ ఈ టీవీ ధర రూ.50,990. 📺 టీసీఎల్‌ క్యూఎల్‌డీ టీవీ విజువల్ అనుభవాన్ని మెరుగుపరచడానికి డోలీ విజన్‌తో వస్తుంది. 🖼️ ఈ టీవీ రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్, రిజల్యూషన్ 4కే అల్ట్రా హెచ్‌డీ. 🖥️ గొప్ప కనెక్టివిటీని అందిచడానికి ఈ స్మార్ట్ టీవీని కనెక్ట్ చేయడానికి 3 హెచ్‌డీఎంఐ పోర్ట్‌లతో వస్తుంది. 📡 అద్భుతమైన బ్రైట్‌నెస్‌తో పాటు 178 డిగ్రీల విస్తృత వీక్షణ కోణం ఈ టీవీ సొంతం. 🌐 మీరు ఈ టీవీని బ్లూటూత్‌తో పాటు వైఫైతో కూడా సులభంగా కనెక్ట్ చేయవచ్చు. 📶 ఈ టీవీ ధర రూ.31,990గా ఉంటుంది. 📺 ఉత్తమ ఫీచర్లతో పాటు స్టైలిష్ డిజైన్‌ కోసం వెతికే వినియోగదారులకు వీడబ్ల్యూ ఎల్‌ఈడీ మొదటి ఆప్షన్‌గా ఉంటుంది. 📸 ఈ టీవీలో విజువల్‌ వండర్స్‌ను బాగా ఆశ్వాదించవచ్చు. 🌌 మోషన్ కాంపెన్సేషన్ (ఎంఈఎంసీ), మెళుకువతో మృదువైన బ్లర్-ఫ్రీ ఇమేజరీని అనుభవించవచ్చు. 🎮 గేమ్ డ్యాష్‌బోర్డ్‌తో, బ్రౌజ్ చేయడం చాలా సులభం అవుతుంది. 🎮 కాబట్టి ఈ టీవీ గేమింగ్‌ ప్రియులకు అనువుగా ఉంటుంది. 💻 ఈ టీవీ ధర రూ.24,999గా ఉంటుంది. 📺🎮🌐

Opmerkingen


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page