🔹 లెనోవో ఐడియల్‌ప్యాడ్ గేమింగ్ 3 ల్యాప్‌టాప్ ఏంఎడీ రైజెన్ 5 6600 హెచ్ ప్రాసెసర్‌తో నివిడా గ్రాఫిక్ కార్డుతో వస్తుంది. 15.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే కారణంగా మృదువైన విజువల్స్‌ని వస్తాయి. 8 జీబీ + 512 జీబీ ఎస్‌ఎస్‌డీతో పని చేసే ఈ ల్యాప్‌టాప్‌లో విండోస్ 11 ఆధారంగా పని చేస్తుంది. ఈ ల్యాప్‌టాప్ బరువు 2.32 కేజీలు ఉంటుంది. 🕹️💻
🔹 ఆసస్ టీయూఎఫ్ గేమింగ్ ల్యాప్‌టాప్ ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. 15.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేతో వచ్చే ఈ ల్యాప్‌టాప్ 8 జీబీ + 512 జీబీ వేరియంట్‌తో పని చేస్తుంది. అలాగే విండోస్ 11తో పని చేసే ఈ ల్యాప్‌టాప్ బరువు 2.3 బరువు ఉంటుంది. 💻💡
🔹 హెచ్‌పీ విక్టస్ గేమింగ్ ల్యాప్‌టాప్ ఏఎండీ రైజన్ 5 ప్రాసెసర్‌తో అమర్చి గేమింగ్, మల్టీ టాస్కింగ్ కోసం బలమైన పనితీరును నిర్ధారిస్తుంది. 15.6 ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లేతో 144 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో పని చేస్తుంది. 8 జీబీ + 512 జీబీ స్టోరేజ్‌తో పని చేసే ఈ ల్యాప్‌టాప్ బ్యాక్‌లిట్ కీబోర్డ్‌తో గేమింగ్‌కు అనువుగా ఉంటుంది. 🎮⚙️
🔹 ఎంఎస్‌ఐ గేమింగ్ జీఎఫ్ 63 థిన్ ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్‌తో నివిడా గ్రాఫిక్ కార్డుతో పని చేసతఉంది. ఈ ల్యాప్‌టాప్ గేమింగ్ ప్రియులకు అనువైనది. దీని 40 సెంటీ మీటర్ల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేతో పని చేసే ఈ ల్యాప్‌టాప్ 8 జీబీ + 512 జీబీ వేరియంట్‌తో వస్తుంది. స్లిమ్ ప్రొఫైల్, 1.86 కేజీల బరువు తో వస్తుంది. కొత్త గేమ్‌లకు సరైన పనితీరు కోసం అప్‌గ్రేడ్ సెట్టింగ్‌లు అవసరం కావచ్చు. 🎮💻