top of page
Shiva YT

📶📱 జియో, ఎయిర్‌టెల్‍‌లలో మధ్యే పోటీ? 🤝

🌐📡 రిలయన్స్ జియో ఫైబర్ ప్లాన్లు..

🚀🌐 30ఎంబీపీఎస్ స్పీడ్ తో ప్రారంభమయ్యే జియో ఫైబర్ తొలి ప్లాన్ రూ. 399 నుంచి ప్రారంభమవుతుంది. దీనిలో అపరిమిత ఇంటర్ నెట్ యాక్సెస్ ఉంటుంది. 🚀🌐

🚀💨 ఆ తర్వాత 100ఎంబీపీఎస్ స్పీడ్ తో రూ. 699 ప్లాన్ ఉంటుంది. దీనిలో కూడా అన్ లిమిటెడ్ ఇంటర్ నెట్ ఆఫర్ ఉంటుంది. 🚀💨

🚀🌟 మూడోది 150ఎంబీపీఎస్ స్పీడ్ తో వస్తుంది. రూ. 999 తో దీనిని తీసుకుంటే నెల వరకూ అపరిమిత ఇంటర్ నెట్ ను వినియోగించుకోవచ్చు. 🚀🌟

🚀📺 అంతే కాక నెల రోజుల పాటు అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, వూట్, సోనీలివ్, జీ5, జియో సినిమా, డిస్కవరీ ప్లస్, లయన్స్ గేట్ ప్లే, ఆల్ట్ బాలాజీ వంటి 18 ఓటీటీ యాప్ లకు ఉచిత సబ్ స్క్రిప్షన్ పొందొచ్చు. 📺🆓

🌟🚀 దీని తర్వాత 300ఎంబీపీఎస్ స్పీడ్ తో 19 ఓటీటీ యాప్స్ ఉచితంగా ఆస్వాదించవచ్చు. దీని ధర రూ. 2,499 గా ఉంటుంది. 🌟🚀

📶📱 ఎయిర్‌టెల్ ఎక్స్‪‌ట్రీమ్ ఫైబర్ ప్లాన్స్..

💨💻 40ఎంబీపీఎస్ వేగంతో రెండు ప్లాన్లు వస్తాయి. రూ. 499, రూ. 699(టీవీ బాక్స్). ఈ రెండింటిలోనూ నెల వరకూ అపరిమిత ఇంటర్ నెట్ ను వినియోగించుకోవచ్చు. 💨💻

💨🌟 అయితే ఒక సంవత్సరం వరకూ ఎక్స్‪‌ట్రీమ్ ప్రీమియం, వింక్ ను ఆస్వాదించవచ్చు. 💨🌟

🚀💥 100ఎంబీపీఎస్ వేగంతో వచ్చే ప్లాన్ రూ. 799 ఉంటుంది. దీనిలో ప్రయోజనాలు పై రెండు ప్లాన్ల మాదిరిగానే ఉంటాయి. అయితే ఇందులో టీవీ బాక్స్ ఉండదు. 💥🚀

💥🌟 ఆ తర్వాత వస్తున్న ప్లాన్ 200ఎంబీపీఎస్. దీనిలో రెండు ప్లాన్లు ఉన్నాయి. రూ. 999, రూ. 1,099(టీవీ బాక్స్)తో వస్తాయి. దీనిలో పైన పేర్కొన్న పది ఓటీటీలతో పాటు నెట్ ఫ్లిక్స్(స్టాండర్డ్) కూడా వినియోగించుకోవచ్చు. 🌟💥

🚀💿 చివిరిగా 1జీబీపీఎస్ ప్లాన్ రూ. 3,999 గా ఉంటుంది. దీనిలో 300ఎంబీపీఎస్ ప్లాన్లు రూ. 14,98, రూ. 1,599(టీవీ బాక్స్)తో వస్తాయి. దీనిలో పైన పేర్కొన్న పది ఓటీటీలతో పాటు నెట్ ఫ్లిక్స్(స్టాండర్డ్) కూడా వినియోగించుకోవచ్చు. 💿🚀

bottom of page