top of page

🆕📲 వాట్సాప్‌లో మరో సూపర్ ఫీచర్‌.. గ్రూప్‌ కాలింగ్‌ పరిమితిపై.. 📞👥

📲 వాట్సాప్‌లో బాగా ప్రాచుర్యం పొందిన ఫీచర్‌లో గ్రూప్‌ కాలింగ్‌ ఒకటి. ఒకేసారి ఎక్కువ మంది యూజర్లు మాట్లాడుకునేందుకు గాను ఈ ఫీచర్‌ను తీసుకొచ్చారు. 🗣️


ఈ ఫీచర్‌ను తీసుకొచ్చిన తొలి నాళ్లలో ఒకేసారి 7గురు మాట్లాడుకునేలా ఫీచర్‌ను తీసుకొచ్చారు. 📆 అనంతరం ఈ పరిమితిని 15కి పెంచుతూ నిర్ణయం తీసుకొచ్చారు. 🔒 ఇదిలా ఉంటే తాజాగా ఈ పరిమితిని మరోసారి పెంచుతూ వాట్సాప్‌ నిర్ణయం తీసుకుంది. 💼 ఈసారి ఏకంగా ఈ పరిమితిని 31 మందికి పెంచింది. 📊

🔑 ఇంతకీ ఫీచర్‌ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే..

గ్రూప్‌ కాల్‌ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవాలనుకుంటే ముందుగా మీరు కాల్‌ చేయాలనుకుంటున్న గ్రూప్‌ చాట్‌ను ఓపెన్ చేయాలి. 📂

అనంతరం స్క్రీన్ పైభాగంలో ఉన్న వీడియో కాల్ లేదా వాయిస్ కాల్ బటన్‌పై నొక్కాలి. 🎥📢

అనంతరం గ్రూప్‌ కాల్ చేయాలనుకుంటున్న ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. 📞

ఒకవేళ గ్రూప్‌లో 31 మందికంటే ఎక్కువ ఉంటే మీరు మాట్లాడుకోవాలనకుటుంటున్న 31 మందిని ఎంచుకోవాలి. 📞👪

సభ్యులను ఎంచుకున్న తర్వాత వీడియో లేదా ఆడియో కాల్‌ బటన్‌పై నొక్కితే కాల్‌ని ప్రారంభించవచ్చు. 🎥🔊

👆 ఆప్షన్లను అనుసరించి, మీరు వాట్సాప్‌లో గ్రూప్‌ కాలింగ్‌ పరిమితిని ఆక్టివేట్ చేయవచ్చు. 🛡️📞

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page