top of page

📱🎉 యాపిల్ ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఏకంగా రూ. 40,000 తగ్గింపు.. 🤩

🛒 ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. ఫ్లిప్‌కార్ట్ వార్షిక బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా మీరు ఐఫోన్ 12ని మీరు కేవలం రూ. 38,999కే సొంతం చేసుకోవచ్చు. 💰

పైగా పలు డెబిట్, క్రెడిట్ కార్డులపై మీరు అదనంగా రూ. 3,000 బ్యాంక్ తగ్గింపును పొందొచ్చు. 💳 అలాగే ఎక్స్ చేంజ్ పై మరో రూ. 3,000 తగ్గింపును పొందొచ్చు. 🔄 అంటే కేవలం రూ. 32,999కే ఐఫోన్ 12ను కొనుగోలు చేయొచ్చు. ఈ హ్యాండ్‌సెట్ భారతదేశంలో అక్టోబర్ 2020లో లాంచ్ అయింది. 📅 అప్పుడు దీని ధర రూ. 79,900గా ఉంది. 💲

📱✨ మీరు ఐఫోన్ లేటెస్ట్ మోడల్ ని కొనుగోలు చేయాలని చూస్తున్నట్లు అయితే మీరు రాబోయే సేల్లో ఫ్లిప్ కార్ట్లో అతి తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు. 🌟 ఐఫోన్ 14, ఐఫోన్ 14 మోడళ్లపై భారీ తగ్గింపు ఉన్నట్లు తెలుస్తోంది. 📢 అయితే ఫ్లిప్ కార్ట్ ఎంత మేర దీనిపై డిస్కౌంట్ ఉంటుందన్న విషయాన్ని ఇంకా స్పష్టంగా చెప్పలేదు. 🤷‍♂️ అయితే భారీ తగ్గింపు ఉంటుందని మాత్రం ప్రకటించింది. 💥 మార్కెట్ అంచనాల ప్రకారం ఐఫోన్ 14 రూ. 50,000, ఐఫోన్ 14 ప్లస్ రూ. 60,000లకు కొనుగోలు చేయొచ్చని చెబుతున్నారు. 📱💲 మన దేశంలో సెప్టెంబర్ 2022లో ఈ రెండు ఫోన్లు లంచ్ అయ్యాయి. 🚀 అప్పుడు వీటి ధరలు వరుసగా రూ. 79,900, రూ. 89,900గా ఉన్నాయి. 💰 అంటే దాదాపు రూ. 30,000లకు పైగానే ఆఫర్లు వర్తించే అవకాశం ఉంది. 🤑

Commentaires


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page