top of page

విండీస్‌ చేతిలో మళ్లీ ఓడిన టీమిండియా.. 🏏🇮🇳

టెస్టులు, వన్డేల్లో టీమిండియాపై ఓటమి చవిచూసిన వెస్టిండీస్.. 📜 టీ20 సిరీస్‌లో మాత్రం చెలరేగి ఆడుతోంది. 🏆💪 గయానా వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో కరేబియన్‌ జట్టు 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

టెస్టులు, వన్డేల్లో టీమిండియాపై ఓటమి చవిచూసిన వెస్టిండీస్.. 📜 టీ20 సిరీస్‌లో మాత్రం చెలరేగి ఆడుతోంది. 🏆💪 గయానా వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో కరేబియన్‌ జట్టు 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలి వన్డేలో ఛేజింగ్‌కు దిగిన టీమ్‌ఇండియా 150 పరుగులకే ఆలౌటైంది. ఈసారి కూడా ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పెద్ద స్కోరు చేయలేకపోయింది. 🏏💔 వరుసగా రెండో మ్యాచ్‌లోనూ భారత బ్యాటర్లు నిరాశపర్చారు. 🇮🇳🙁 అయితే తిలక్ వర్మ తొలి అర్ధ సెంచరీ ఆధారంగా నిర్ణీత 20 ఓవర్లలో 152 పరుగుల గౌరవప్రదమైన స్కోరు సాధించింది. 🏏 ఛేదనలో విండీస్‌ తడబడినా పూరన్‌ అర్ధ సెంచరీతో 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 🏏 ప్రొవిడెన్స్ స్టేడియంలో ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్‌ లో విండీస్‌ టెయిలెండర్లు ఆకట్టుకున్నారు. లక్ష్య ఛేదనలో ఒకానొక దశలో 129 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పరాజయం అంచున నిలిచింది విండీస్‌. 🏏💔 అయితే టెయిలెండర్లు అద్భుతంగా ఆడి విండీస్‌ను గెలుపు తీరాలకు చేర్చారు. 2016 తర్వాత తొలిసారిగా వెస్టిండీస్ వరుసగా 2 టీ20 మ్యాచ్‌ల్లో టీమిండియాను ఓడించడం గమనార్హం. 🏆 కాగా వరుసగా రెండో మ్యాచ్‌లోనూ టీమిండియా బ్యాటర్లు నిరాశపర్చారు. 🇮🇳


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page