top of page

👉 మీసం తిప్పిన బాలకృష్ణ..దమ్ముంటే రావాలంటూ అంబటి సవాల్.. 😡

🟡 టీడీపీ సభ్యులు ప్రవర్తనతో సభలో అవాంఛనీయ ఘటనలు జరిగే ప్రమాదం ఉందని మంత్రి అంబటి పేర్కొన్నారు.😱

చంద్రబాబు అరెస్టు కక్షసాధింపు చర్య కాదంటూ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతుండగా.. 😤 బాలకృష్ణ చేతితో సైగలు చేశారు. 🤝

🟢 బాలకృష్ణ సైగలతో వైసీపీ సభ్యులు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. 🚶 బాలకృష్ణ కు వ్యతిరేకంగా పోడియం వద్దకు వెళ్లి ఆందోళన నిర్వహించారు. 💪 బాలకృష్ణ సినిమాల్లో మీసం తిప్పుకోవాలి.. 🎬 ఇక్కడ కాదన్న మంత్రి అంబటి పేర్కొన్నారు. 😎 దమ్ముంటే రావాలంటూ బాలకృష్ణ తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. 😡

🔴 అయితే, బాలకృష్ణను చూస్తూ వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తొడ గొట్టారు. 😠 దీంతో సభలో గందరగోళం నెలకొంది. 🙅‍♂️ ఈ క్రమంలో స్పీకర్ సభను వాయిదా వేస్తూ ప్రకటించారు. 🗣️


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page