top of page

💔 తమిళ నటుడు మోహన్ అనుమానాస్పద మృతి..

🎬🇮🇳 భారతీయ సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ఏడాది చాలా మంది సెలెబ్రిటీలు మృత్యువాత పడ్డారు. 🙏 రీసెంట్ గా బాలీవుడ్ దిగ్గజ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ దేశాయ్ సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే.

🎬🇮🇳 భారతీయ సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ఏడాది చాలా మంది సెలెబ్రిటీలు మృత్యువాత పడ్డారు. 🙏 రీసెంట్ గా బాలీవుడ్ దిగ్గజ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ దేశాయ్ సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. 😢 ఇంతలోనే మరో నటుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. 😔 కోలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాల్లో సహాయకపాత్రలో నటించిన మోహన్ కన్నుమూశారు.🎥💔 ఆయన మృతదేహం రోడ్డు పక్కన లభించిందని పోలీసులు తెలిపారు. 🚔తమిళనాడులోని మధురై జిల్లా తిరుప్పాంగుండ్రం రోడ్డు పక్కన ఎవరిదో మృతదేహం ఉందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. 📰 దాంతో పోలీసులు ఆ డెడ్ బాడీని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం చేశారు. 🏥 దీంతో ఆ మృతి చెందిన వ్యక్తి నటుడు మోహన్ గా గుర్తించారు. 🎥 మోహన్ ఎలా చనిపోయాడనే విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. 🚔😔 అతడు సేలం నుంచి మధురై ఎందుకు వెళ్లాడు, అతడు ఎలా చనిపోయాడనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. 🏥


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page