top of page

రాహుల్‌గాంధీపై సస్పెన్షన్‌ ఎత్తివేత.. 🏛️🔔

ఐదు నెలలుగా కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేస్తున్న న్యాయపోరాటం ఫలించింది. 💼మోదీ ఇంటి పేరు పరువు నష్టం కేసులో రాహుల్‌ గాంధీకి సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. 💰🏛️ 2019 ఎన్నికల సందర్భంగా రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై గుజరాత్‌ మాజీ మంత్రి, ఎమ్మెల్యే పూర్ణేష్‌ మోదీ దాఖలు చేసిన పరువు నష్టం కేసు దాఖలు చేశారు.

ఐదు నెలలుగా కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేస్తున్న న్యాయపోరాటం ఫలించింది. 💼మోదీ ఇంటి పేరు పరువు నష్టం కేసులో రాహుల్‌ గాంధీకి సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. 💰🏛️ 2019 ఎన్నికల సందర్భంగా రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై గుజరాత్‌ మాజీ మంత్రి, ఎమ్మెల్యే పూర్ణేష్‌ మోదీ దాఖలు చేసిన పరువు నష్టం కేసు దాఖలు చేశారు. 😕📜నీరవ్‌మోదీ, లలిత్‌ మోదీ, నరేంద్ర మోదీ - ఇలా దొంగలందరికీ ఇంటి పేరు మోదీ ఉందేంటి అని రాహుల్‌ గాంధీ ఏప్రిల్‌ 13, 2019న కర్నాటకలోని కోలార్‌ ఎన్నికల సభలో వ్యాఖ్యానించారు.కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని పునరుద్ధరించారు. 🏛️🔔 సోమవారం సమావేశాలు ప్రారంభానికి ముందే లోక్‌సభ సెక్రటేరియట్ నోటీసు జారీ చేసింది. మోదీ ఇంటిపేరు కేసులో రాహుల్ గాంధీకి సూరత్‌లోని కోర్టు 2 సంవత్సరాల శిక్ష విధించింది.గత శుక్రవారం సుప్రీంకోర్టు దీనిపై స్టే విధించింది. 🏛️ ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ తన పార్లమెంటు సభ్యత్వంపై ఉన్న సస్పెన్షన్‌ ఎత్తివేత వేసింది. 🚫👨‍⚖️లోక్‌సభ సెక్రటేరియట్ జారీ చేసిన నోటీసులో, మార్చి 24న రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వం రద్దు చేయబడిందని, దానిపై ఇప్పుడు సుప్రీంకోర్టు కొత్త ఉత్తర్వు వచ్చి శిక్షను నిలిపివేసినట్లు సమాచారం. ⚖️🚫📝 ఆగస్టు 4న ఉత్తర్వులు వెలువడిన తర్వాత రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని పునరుద్ధరించారు. 🔙🗳️💼

Kommentare


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page