top of page

చనిపోయిన తెలుగు అభిమాని ఫ్యామిలీకి అండగా సూర్య..🤗🙏

సూర్యకు తమిళంలో ఎంత మంది అభిమానులుంటారో.. తెలుగులో అంతకు మించి అభిమానులుంటారు. ఇంకా ఎక్కువగా చెప్పాలంటే.. తమిళం కంటే తెలుగులోనే సూర్య మార్కెట్ ఎక్కువగా ఉంటుంది.

సూర్యకు తమిళంలో ఎంత మంది అభిమానులుంటారో.. తెలుగులో అంతకు మించి అభిమానులుంటారు. ఇంకా ఎక్కువగా చెప్పాలంటే.. తమిళం కంటే తెలుగులోనే సూర్య మార్కెట్ ఎక్కువగా ఉంటుంది. గజినీ సినిమాతో సూర్య ఒక్కసారిగా తెలుగులో హాట్ టాపిక్ అయ్యాడు. అయితే తెలుగులో సినిమాకు సూర్యను దత్త పుత్రుడు అని అంటుంటారు. సూర్య బర్త్ డేను ఇక్కడి అభిమానులు గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేస్తుంటారు.అయితే ఈ సెలెబ్రేషన్స్‌లో విషాదం నెలకొంది. 😢 ఇద్దరు అభిమానులు మృతి చెందారు. సూర్యకు భారీ ప్లెక్సీ కడుతుండగా.. ఇద్దరు అభిమానులు ప్రమాదంలో మరణించారు. 😔 తన అభిమానులు మరణించారనే వార్త తెలుసుకున్న సూర్య వెంటనే స్పందించాడు. 🙏 ఆ ఫ్యామిలీలకు అండగా నిలబడతానని హామీ ఇచ్చారు. 🤗🙏 ఆ కుటుంబాల బాధ్యత తనది హామీ ఇచ్చాడు.


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page