అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమాను సుకుమార్ తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నఈ చిత్రంలోహీరోయిన్ గా అను మెహతా నటించింది. శివ బాలాజీ కీలకపాత్రలో నటించారు . ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సినిమా సక్సెస్ లో కీ రోల్ ప్లే చేసింది.
ఆర్య సినిమా గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచింది ఆర్య. అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమాను సుకుమార్ తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నఈ చిత్రంలోహీరోయిన్ గా అను మెహతా నటించింది. శివ బాలాజీ కీలకపాత్రలో నటించారు . ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సినిమా సక్సెస్ లో కీ రోల్ ప్లే చేసింది. ఆర్య 7 మే 2004న విడుదలైంది. అప్పట్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ31 కోట్లు వసూలు చేసింది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు ముందుగా హీరోగా అల్లు అర్జున్ ను అనుకోలేదు సుకుమార్.ఆర్య సినిమా బన్నీ కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే.. అయితే ఈ సినిమాలో ముందుగా సుకుమార్ మరో హీరో కోసం రాసుకున్నారట. ఆ హీరో మరెవరో కాదు అల్లరి నరేష్. సుకుమార్ ముందుగా ఆర్య సినిమా కథను అల్లరి నరేష్ కోసం రాసుకున్నారట.తాజాగా ఓ ఇంటర్వ్యూలో అల్లరి నరేష్ మాట్లాడుతూ.. 100 పర్సెంట్ లవ్ సినిమా షూటింగ్ సమయంలో అల్లరి నరేష్ ను కలిసిన సుకుమార్. ఆర్య సినిమా కథను మీకోసమే రాశాను అని చెప్పారట. ఈ విషయం అల్లరి నరేష్ తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు అల్లరి నరేష్.