top of page

'ఆహా'లో సుధీర్‌ బాబు 'మామా మశ్చీంద్ర'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? 📽️

సినిమా క‌థ‌ను గ‌మ‌నిస్తే ప‌ర‌శురామ్ త‌న మేన‌మామ కొడుకు ప్ర‌సాద్ (అజ‌య్‌) కుటుంబాన్ని అంత‌మొందించ‌మ‌ని అత‌ని స‌హాయ‌కుడు రామ‌దాసు (హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌)ని ఆదేశిస్తాడు. 🤝

అయితే ప్ర‌సాద్ ఇద్ద‌రు కుమారులు దుర్గ‌, డీజే (ఆ పాత్ర‌ల‌ను కూడా సుధీర్ బాబు పోషించారు)..ప‌ర‌శురామ్‌లా ఉంటారు. 🧔👨‍👦 అక్క‌డి నుంచి విధి వారిని అనేక మ‌లుపులు తిప్పుతుంది. 🥋 ఇది ప్రేక్ష‌కుల‌కు ఉత్కంఠ‌భ‌రిత‌మైన అనుభ‌వాన్ని అందిస్తుంది. 🤩 రివేంజ్‌తో పాటు థ్రిల్లింగ్ ఫ్యామిలీ డ్రామా అంశాలు క‌ల‌గ‌లిసిన 'మామా మశ్చీంద్ర' చిత్రం అక్టోబ‌ర్ 20 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. 🎉 ఇది ప్రేక్ష‌కుల‌కు మ‌ర‌చిపోలేని సినిమాటిక్ అనుభూతిని క‌లిగిస్తుంది. 😍 కాబ‌ట్టి ఈ సినిమాను ఆహాలో చూడ‌టానికి అస‌లు మిస్ కాకండి. 🤷‍♂️

Σχόλια


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page