top of page
Suresh D

మహేష్ బాబుతో మూవీపై రాజమౌళి అదిరిపోయే అప్డేట్..🎥✨

మహేష్ బాబుతో రాజమౌళి మూవీ ఎస్ఎస్ఎంబీ29 ఈ సినిమా గురించి జపాన్ ప్రేక్షకులకు రాజమౌళి వివరించాడు.

మహేష్ బాబుతో రాజమౌళి మూవీ ఎస్ఎస్ఎంబీ29 ఈ సినిమా గురించి జపాన్ ప్రేక్షకులకు రాజమౌళి వివరించాడు."నా నెక్ట్స్ మూవీని మేము ప్రారంభించాం. ఇప్పటికే స్టోరీ రాయడం పూర్తయింది. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి. సినిమా కోసం ప్రీవిజువలైజేషన్ చేస్తున్నాం. మూవీలో నటీనటుల ఎంపిక ఇంకా పూర్తి కాలేదు. కేవలం మెయిన్ హీరోని మాత్రం ఎంపిక చేశాం.అతని పేరు మహేష్ బాబు. అతని గురించి మీలో చాలా మందికి ఇప్పటికే తెలిసినట్లుంది. అతడు చాలా అందగాడు. సినిమా షూటింగ్ త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నాను. సినిమా రిలీజ్ సమయంలో అతన్ని ఇక్కడికి తీసుకొచ్చి మీ అందరికీ పరిచయం చేస్తాను" అని రాజమౌళి చెప్పాడు.ఎస్ఎస్ఎంబీ29 గురించి రాజమౌళి ఈ విషయాలు చెప్పడం ఇదే తొలిసారి.🎥✨

bottom of page