top of page

శ్రీ సింహ - బలగం ఫేమ్ కావ్య కళ్యాణ్ రామ్ ల క్రేజీ ఉస్తాద్ ఇంటర్వ్యూ 🎥

మత్తు వదలరా తో ఇండస్ట్రీ కి పరిచయం అయిన నటుడు శ్రీ సింహ. బలగం ద్వారా అందర్నీ మెప్పించిన హీరోయిన్ కావ్య . ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఉస్తాద్ మూవీ రిలీజ్ కు దగ్గర పడింది. ఈ నేపథ్యం లో ఈ టీం ఇంటర్వూస్ మొదలు పెట్టింది.



Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page